Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

మరో రీమేక్ సినిమా లో వెంకీ

మరో రీమేక్ సినిమా లో వెంకీ
మరో రీమేక్ సినిమా లో వెంకీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హిందీ లో సక్సెస్ అయిన దేదే ఫ్యార్ దే సినిమాను తెలుగు లో  రీమేక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో హిట్ అయినా సినిమాలను తెలుగు లో రీమేక్ చేసి అత్యధిక సక్సెస్ లు అందుకున్న వెంకీ, హిందీ లో హిట్ అయినా సాల ఖడుస్ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేసి ఇటీవల  ప్లాప్ సొంతం చేసుకున్నాడు.


ఇప్పడు హిందీ లో  అజయ్ దేవగన్, టబూ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన దేదే ఫ్యార్ దే సినిమా తెలుగురీమేక్  చిత్రం లో హీరోగా నటించేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.  మిడిల్ ఏజ్ ఉన్న వ్యక్తి తన  భార్యను కాదని , మరొక యువతి తో డేటింగ్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తాయన్నదే ఈ సినిమా కథాంశం . దర్శకుడు ఈ సినిమా ను ట్రీట్ చేసిన విధానం తో బాలీవుడ్ లో దేదే ఫ్యార్ దే చిత్రం  సైలెంట్ హిట్ అయి కూర్చుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.


వెంకటేష్ తో పాటు ఈ సినిమా లో ఒక సీనియర్ హీరోయిన్, హిందీ లో రకుల్ప్రీత్ చేసిన  పాత్రను  తెలుగు లో  అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దేదే ఫ్యార్ దే చిత్రం లో వెంకటేష్ ఎంతవరకు అనుపమ తో రొమాన్స్ పండిస్తాడో చూడాలి మరి . ప్రస్తుతం వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి వెంకీ మామ అనే మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే దేదే ఫ్యార్ దే హిందీ సినిమా రీమేక్ లో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


venkatesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు షాక్ ఇచ్చేందుకు  బీజేపీ   స్కెచ్
అఖిలప్రియ కు షాకిచ్చిన జగన్
కాళేశ్వరం ప్రారంభోత్సవం సరే ... మరి  హరీష్ రావు ఎక్కడ ?
కేసీఆర్ కంటే జగన్ బెటరంటున్న టి- ఉద్యోగులు
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.