Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 12:43 pm IST

Menu &Sections

Search

నీహారిక అందాల ఆరబోత - యువతకు నిద్రలేని రాత్రులట!

నీహారిక అందాల ఆరబోత - యువతకు నిద్రలేని రాత్రులట!
నీహారిక అందాల ఆరబోత - యువతకు నిద్రలేని రాత్రులట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు భామలకు సంస్కృతి సాప్రదాయాలపై ఇంకా విరక్తి కలగలేదు అందుకే టాలీవుడ్ కు ముంబై భామల నిరంతర సరపరా కొనసాగుతూనే ఉంది. అలా దిగుమతి ఐన సరుకే నిహారిక అగర్వాల్.  ఈ భామ తెలుగులో "స్టువర్టుపురం" అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.

nik-beauties-exhibition

ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీకి చెందిన  ఇండో ఆర్యన్ బ్రీడ్  ఈ బామ ప్రస్తుతం ముంబయి లో ప్రముఖ మోడల్. ఫాషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ ఈ భామ ప్రొఫెషనల్ మోడల్. హల్దీరాం ప్రొడక్ట్స్ తో పాపులర్ అయింది.

 nik-beauties-exhibition

నిహారిక 2013లో విడుదలైన ‘ది అన్ సౌండ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అప్పటి నుంచి నిహారిక గుర్తింపుకోసం తెగప్రయత్నిస్తూనే ఉంది. మ్యూజిక్ వీడియో లు, ప్రకటనల్లో తరచు కనిపించే ఈ భామ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ లో సెగలు రేపే పనిలో ఉంటూ తన  ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 

 nik-beauties-exhibition

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈమెను మూడు లక్షలకు పైగా యువత అనుసరిస్తుందంటే ఆమె రేంజ్ లో వస్త్రధారణ చేసుకుంటుందో అందుకు ఆమె పై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసు కోవచ్చు.

 nik-beauties-exhibition

ఇక ఈమె సొగసుల సంపద విషయానికి వస్తే — ఐదున్నర అడుగులు ఏత్తుతో – డార్క్ బ్రౌన్ కళ్ళు & హెయిర్ - మేని నిగారింపులు, ఉప్పొంగే సొగసు సోయగాలతో యువతకు కిక్కెంచే అందాల ఆరబోత ఈమె సొంతం. జిమింగ్, ఫ్యాషన్, ట్రావెలింగ్ ఈమె హాబీస్. యువతను రెచ్చగొట్టటం, నిద్రలేని రాత్రులు గడిపేలా చేయటం ఈమెకు మహా ఇష్టమట.

 nik-beauties-exhibition

ప్రస్తుతం మోడల్ గా - ఇన్-స్టాగ్రాం మోడల్ గా ఇరగదీస్తున్న ఈమె, నటిగా బాలీవుడ్, టలీవుడ్, కోలీవుడ్ లను తన అందాలతో ముంచేస్తూ యువత గుండెల్ని చించెయ్యాల నేది ఈ జీవిత లక్ష్యమట. 

nik-beauties-exhibition 

ఇక ఈ మేని నిగనిగల సుందరి కొలతల కొస్తే 36-24-36. ఇక ఈమె నిక్ నేమోమో “నిక్”. బర్త్ డే ఏమో ఫొర్త్ జూన్ 1988.


nik-beauties-exhibition
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author