Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:04 pm IST

Menu &Sections

Search

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మిల్కీ బ్యూటీ

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మిల్కీ బ్యూటీ
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మిల్కీ బ్యూటీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్, కోలీవుడ్  లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా భాటియా దీపం  ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పని లో నిమగ్నమైంది. నూతన హీరోయిన్ల నుంచి పోటీ తట్టుకుని గ్లామర్ డాల్ వేషాలు దక్కించుకోవడం కష్టేమేనని తెలిసిన ఈ అమ్మడు, ఇకపై హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయిందట. తమన్నా నటించిన మహాలక్ష్మి త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం రిలీజ్ కు ముందే మరో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


తెలుగు లో తాప్సి  హీరోయిన్ గా నటించిన హర్రర్ కామెడీ ఆనందో బ్రహ్మ చిత్రాన్ని మేకర్స్ తమిళం లో నిర్మించాడని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లో తాప్సి పాత్రకు తమన్నా ను అడిగారట నిర్మాతలు. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ లో గ్లామర్ డాల్ గా ఒక ఉపు, ఊపిన తమన్నా ఈ సినిమా లో తనదైన హర్రర్ కామెడీ తో ఆకట్టుకునేందుకు ఒకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


ప్రభుదేవా హీరోగా తమన్నా కీలక పాత్ర లో నటించిన అభినేత్రి -2 త్వరలోనే రిలీజ్ కానుంది. అభినేత్రి చిత్రం లో ఒకవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణి పాత్ర లో నటించిన తమన్నా,  మరొకవైపు తనదైన శైలి లో రెచ్చిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక  అభినేత్రి -2 చిత్రం ద్వారా ఎటువంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  మెగాస్టార్  చిరంజీవి హీరోగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా లోను తమన్నా ఒక కీలక పాత్ర లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా తెలుగు, తమిళం లో నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల ఫలితాల పైనే అమ్మడి ఫ్యూచర్ ఆధారపడి ఉంది. 


tamanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.