డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఐస్మార్ట్ శంకర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగా సెక్స్ వీడియో రెడీ అవుతున్న ఐస్మార్ట్ శంకర్ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.


ముఖ్యంగా ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాల్సిందే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి మరియు హీరో రామ్ కి. గత కొంత కాలం నుండి ఇద్దరికీ ఇండస్ట్రీలో సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా లో రామ్ పాత్ర ఓరేంజ్ మాస్ హీరో టైపు తీర్చిదిద్దారు డైరెక్టర్ పూరి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇటీవల టీజర్ విడుదల చేసి అందరికి షాక్ ఇచ్చారు. విడుదలైన టీజర్ బట్టి చూస్తే ఈ సినిమాలో రామ్ ఫుల్ ఎనర్జిటిక్ మాస్ పాత్రలో నటిస్తున్నట్లు లాంగ్వేజ్ కూడా అదే తరహాలో ఉన్నట్లు అర్థమవుతుంది.


అయితే రామ్ అంత ఊర మాస్ గా మాట్లాడటానికి క్యారెక్టర్ ఆ విధంగా తీర్చిదిద్దడానికి గల కారణం గురించి ఇటీవల ఇండస్ట్రీలో పెద్ద వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇన్ సైడ్ టాక్ ప్రకారం రామ్ పాత్ర మైండ్ స్వాపింగ్ కు గురవుతుంది. అంటే శరీరం తనదే అయినప్పటికీ మెదడు మాత్రం ఏదో చిప్ వల్ల అనూహ్య మార్పులు చెంది పూర్వ జీవితానికి సంబంధం లేకుండా ప్రవర్తించడం. అందుకే ఇంకో పేరుతో ఉన్న మాములు వ్యక్తి ఐస్మార్ట్ శంకర్ గా విశ్వరూపం చూపిస్తాడు. ఇది ప్రచారంలో ఉన్న టాక్ ఈ క్రమంలో రామ్ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది పెద్ద ట్విస్ట్ అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: