Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

'బుర్రకథ' విడుదల తేదీ ఖరారు !

'బుర్రకథ' విడుదల తేదీ ఖరారు !
'బుర్రకథ' విడుదల తేదీ ఖరారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సరైన హిట్ లేకపోయినా  సాయికుమార్ ఆది మాత్రం  వరుసగా  సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయినా  బాక్సాఫీస్ వద్ద..  ఇంకా హిట్ కోసం  పడిగాపులు కాయాల్సిన పరిస్థితి.  మరి ఇలాంటి  నేపథ్యంలో  రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో  'బుర్రకథ' అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో.  అయితే ఈ 'బుర్ర..' కథలో  హీరో  రెండు మెద‌ళ్ల‌తో పుడతాడట.  మరి అలాంటి హీరో పెరిగి పెద్దయ్యాక  ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు ? ఆ పరిస్థితుల కారణంగా అతని జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి ? చివరికీ మన హీరో 'బుర్ర'కి ఎలాంటి ముగింపు వస్తోంది ? లాంటి ఇంట్రస్టింగ్ పాయింట్ లతో  ఆది ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు.  


కాగా తాజాగా విడుదల తేదీని కూడా ఫైనల్ చేసింది 'బుర్రకథ' చిత్రబృందం. జూన్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మరోపక్క  జూన్ లో ఇప్పటికే  ఏడు  సినిమాలు విడుదలకు  సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటితో  'బుర్రకథ' కూడా పోటీ పడనుంది. మరి ఈ పోటీలో 'బుర్రకథ' నెగ్గుతుందో లేదో చూడాలి. 


ఇక ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ ను  వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే.   దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై  హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల ఈ సినిమా  నిర్మిస్తున్నారు.  పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న  ఈ చిత్రంలో  ఆదికి జోడిగా మిస్తీ చక్రబోర్తి - నైరా షా కథానాయకులుగా నటిస్తున్నారు. 


adhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నువ్వా.. నేనా.. సై.
నువ్వా.. నేనా.. సై.
లోకేశ్ అంటే దడ.. దడ
అప్పుడే ఎదురుదాడి చేయడం వైసీపీకి మేలేనా..?
“అంతా నువ్వే చేశావ్..” టీడీపీలో అంతర్మధనం
షాంగై ఫిల్మ్  ఫెస్టివల్‌ లో  'సూపర్ స్టార్' మూవీ !
ఎట్టకేలకు.. మెగాస్టార్ చిన్నల్లుడ్ని వేధించిన వాళ్లు దొరికారు !
స్టార్ హీరోల ఫేవరెట్  హీరోయిన్ అంత అడుగుతుందా ?
పాపం.. హిట్ వచ్చినా.. 'తేజ్' రేంజ్ అంతేనా..!
 తమిళ సినిమా చేయబోతున్న    తెలుగు టాలెంటెడ్ హీరో !
యంగ్ హీరోలతో  రాజశేఖర్‌ కి  పోటీ అవసరమా ?
అతను  'త్రివిక్రమ్' మార్క్ ను అందుకోగలడా.. ?
 'విరాటపర్వం'లో  కొత్త కోణం !
కనీసం ఈ సినిమానైనా  ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందా.. ?
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'బ్రోచేవారెవరురా' !
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING