Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:58 am IST

Menu &Sections

Search

కౌంట్ డౌన్ మొదలైన 'డియర్ కామ్రేడ్'..! ఆసక్తికరంగా కొత్త పోస్టర్..!

కౌంట్ డౌన్ మొదలైన 'డియర్ కామ్రేడ్'..! ఆసక్తికరంగా కొత్త పోస్టర్..!
కౌంట్ డౌన్ మొదలైన 'డియర్ కామ్రేడ్'..! ఆసక్తికరంగా కొత్త పోస్టర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న క్రేజీ సినిమాల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్' ఒకటి.  యూత్ సెన్సేషన్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ నటించడం..  బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం' జోడీ అయిన విజయ్ -రష్మిక జోడీ మరోసారి రిపీట్ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉంది. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడమే కాదు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఇయర్ ఫస్టాఫ్ లో చెప్పుకోదగిన సినిమాలు ఎఫ్-2, చిత్రలహరి, మహర్షి మాత్రమే కావడంతో విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


అందుకనే తాజాగా 'డియర్ కామ్రేడ్' టీమ్ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.  ఈ సినిమాను జులై 26 న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటినుంచి ఈ సినిమా విడుదలకు సరిగ్గా యాభై రోజులు ఉంది. దీంతో డియర్ కామ్రేడ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ అన్నట్టుగా '50 డేస్ టు గో' అంటూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో ఉన్న విజయ్ పరిగెడుతూ ఉన్నాడు. విజయ్ వెనక మరికొందరు కూడా పరిగెడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రమోషన్ విజయ్ కి బాగా సూటవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళం.. కన్నడ.. మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ 'డియర్ కామ్రేడ్' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఒకేసారి విజయ దేవరకొండ సినిమా నాలుగు భాషల్లో రిలీజవడం కూడా ఇదే మొదటిసారి. మరి ఈ సినిమా విజయ్ ని ఏ రేంజ్ కి తీసుకెళుతుందో చూడాలి.


vijaydevarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'పూరీ జగన్నాథ్' ని ఢీ కొట్టబోతున్న 'సందీప్ కిషన్'..!
నాగార్జున సినిమా మిస్సయిన సుధీర్ బాబు..!
'మన్మధుడు-2'లో జస్ట్ గెస్ట్ రోల్..మామకు భార్యగా కాదు..! సమంత..!
'24 కిస్సెస్' నా కొంప ముంచింది..'హెబ్బా పటేల్'..!
'శర్వానంద్' రణరంగం ఆగిపోతుందా...!
'సాహూ' కి పెట్టిన డబ్బులొస్తాయా..!
'బన్నీ'తో కూడా రిహార్సల్స్ చేయిస్తున్న 'త్రివిక్రమ్'...నా పేరు సూర్య ఫ్లాప్ అవడమే కారణమా..!
చెక్కుతూనే ఉన్నారు 'డియర్ కామ్రేడ్' ని మళ్ళీ రిలీజ్ మారుతుందట...!
రకుల్ కోసం ప్రత్యేకంగా ఒక టీజర్‌ కట్‌ చేస్తున్నరాహుల్‌...!
 'నయనతార' అంత చులకనైపోయిందా..!
మురుగదాస్-రజనీ కాంత్ కు షాకిచ్చిన హాలీవుడ్ యాక్టర్..!
టిక్ టాక్ బ్యాగ్డ్రాప్ లో మారుతి- సాయిధరమ్ తేజ్ సినిమా..!
 				'సాహో'ని దృష్టిలో పెట్టుకొనే రాం చరణ్ 'సైరా' గురించి ఆ మాట అన్నాడట..!
'దేవిశ్రీ ప్రసాద్' కంటే ముందే 'పూజాహెగ్డే' ను వాడుకోబోతున్న...'తమన్'...
'మన్మధుడు 2'..లో 'రకుల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ కాదా..అందుకే టీజర్ లో లేదా..!
అన్నిటికి సిద్దపడిన 'శృతిహాసన్'..అందుకే 'రవితేజ' ఫిక్స్ చేశాడు...!
'సాహో' పై ఇన్ని అనుమానాలా..! టీజర్ ఎఫెక్ట్ ఇలా పడిందేంటి..?
త్వరలో సురేష్ ప్రొడక్షన్స్-2..ఈ బ్యానర్‌పై అన్నీ చిన్న సినిమాలనే నిర్మించబోతున్న రానా దగ్గుబాటి...!
'టబు' టాలీవుడ్ రీ ఎంట్రీ అదిరింది...!
బిగ్ బాస్-3 లో 'మాధవీ లత'..!
 				'వెంకీ' కి సూపర్ హిట్టిచ్చిన లేడీ డైరెక్టర్‌తో 'సూర్య-మోహన్‌బాబు'..!
'మన్మథుడు' రొమాన్స్‌లో రెచ్చిపోయాడుగా..!
నా మేనకోడలు సౌత్‌లో పెద్ద హీరోయిన్ అవుతుంది..! 'A.R.రెహమాన్'..!
ఆ సీన్ నాకు వల్గర్ గా అనిపించలేదు..అందుకే చేశా.. 'కియారా అద్వానీ'..!kiara
ఈ సారి కొట్టుకునేది తాప్సీ-సప్తగిరి..!
'డియర్ కామ్రేడ్' కు హాలీవుడ్ మూవీ పోటీ..కలెక్షన్ల్‌కు గండి పడనుందా..!
'ప్రభాస్' సాహో టీజర్ లో ఇప్పటికీ సస్పెన్సే..
నాన్ స్టాప్ షూటింగ్స్ లో బిజి బిజీగా కీర్తి సురేష్...!
అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఆది పినిశెట్టి  "క్లాప్" ప్రారంభం.
కృష్ణవంశీ 'సింధూరం', శంకర్‌ 'భారతీయుడు' చూసి దర్శకుడు అవుదామని ఇండస్ట్రీ కి వచ్చాను..సప్తగిరి
'ప్రభాస్' తో పోటీ పడుతున్న నాగ్..సాహో మీద నమ్మకం లేకేనా..!
ఈ నెల 13న 'నాగార్జున మన్మథుడు-2' టీజర్...!
బడ్జెట్ తగ్గించుకోవడం కోసమే మ్యూజిక్ డైరెక్టర్‌గా మణిశర్మ ను తీసుకున్నాము..'రామ్ పోతినేని'.
రాజమౌళి..సుకుమార్..త్రివిక్రమ్ శ్రీనివాస్..ఇప్పుడు బాబీ..!
'పరుచూరి' కథకు ఓకే చెప్పిన బాలయ్య..! జులై నుంచి సెట్ మీదకు వెళ్ళబోతున్న NBK'105'
'శ్రీ విష్ణు-నివేదా థామస్' ల 'బ్రోచేవారెవరురా'..రిలీజ్ డేట్ లాక్..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.