Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:07 am IST

Menu &Sections

Search

బాలయ్య తిరస్కరణలో మహేష్ ప్రత్యక్షం !

బాలయ్య తిరస్కరణలో మహేష్ ప్రత్యక్షం !
బాలయ్య తిరస్కరణలో మహేష్ ప్రత్యక్షం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలో మరొక హీరో నటించిన సందర్భాలు చాల ఉన్నాయి. ఇప్పుడు మహేష్ అనీల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ కూడ అలాంటి లిస్టులోని మూవీ మాత్రమే అంటూ కథనాలు వస్తున్నాయి. ‘పటాస్’ మూవీ సక్సస్ తరువాత కళ్యాణ్ రామ్ ప్రోత్సాహంతో అనీల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా దర్శకత్వం వహించేందుకు ప్రయత్నించి చెప్పిన కథ ‘సరిలేరు నీకెవ్వరు’ అని అంటున్నారు. 

‘రామారావుగారు’ అన్న టైటిల్ తో అల్లబడ్డ ఈ కథ బాలకృష్ణకు బాగా నచ్చినా తన 100వ సినిమాగా ఒక ల్యాండ్ మార్క్ మూవీ చేయాలని ఆశపడి అనీల్ రావిపూడిని పక్కకు పెట్టి క్రిష్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసినట్లు సమాచారం. ఆతరువాత ఆకథ విషయం బాలయ్య పెద్దగా పట్టించుకోకపోవడంతో అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ వైపు వెళ్ళిపోయాడు. 

అయితే ‘ఎఫ్ 2’ భారీ సక్సస్ తో అనూహ్యంగా ఈ యంగ్ డైరెక్టర్ కు మహేష్ తో సినిమా చేసే అవకాసం రావడంతో బాలకృష్ణ కోసం తయారు చేసిన ‘రామారావుగారు’ స్క్రిప్ట్ కు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి దానినే ‘సరిలేరు నీకెవ్వరు’ గా తీస్తున్నాడనీ ఇండస్ట్రీ వర్గాలు టాక్. బాలకృష్ణ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లో కూడ విజయశాంతి అత్తగారి పాత్ర ఉందనీ ప్రచారం జరుగుతోంది. 

దీనితో అనీల్ రావిపూడి చాల తెలివిగా మహేష్ కోసం వేగంగా కథ వ్రాసానని చెపుతూ గతంలో బాలకృష్ణ కోసం వ్రాసిన కథనే మార్చి తీస్తున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది అంతా అనీల్ రావిపూడి ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం అనీ అనీల్ మహేష్ కోసం ప్రత్యేకంగానే కథ వ్రాసాడు అంటూ అతడి సన్నిహితులు ఈ రూమర్స్ ను ఖండిస్తున్నారు..


MAHESH APEARENCE IN BALAYYA REJECTION!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరుణ్ తేజ్ ప్రవర్తనలో పవన్ కళ్యాణ్ !
పవన్ నిర్ణయాలను ప్రభావితం చేయబోతున్న తానా పిలుపు !
కియారా అద్వానికి సలహా ఇవ్వడానికి తిరస్కరించిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి బాలకృష్ణల వ్యవహార శైలి పై సురేష్ బాబు కామెంట్స్ !
బాలకృష్ణ పిలుపుకు షాక్ అయిన రోజా !
జగన్ మనస్తత్వం పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
షాకింగ్ మీడియా ముందు బయటపడిన లక్షీపార్వతి కొడుకు !
ఆ హీరో పై వివాదాస్పద కామెంట్స్ చేసిన తాప్సీ
గాడ్ ఫాదర్ ను నమ్మి డబ్బుతో రిస్క్ చేస్తున్న కాజల్ !
ఓ బేబీ రిజల్ట్  పై బంగార్రాజు భవితవ్యం !
ప్రభాస్ టెన్షన్ ను పోగొట్టిన రాజమౌళి !
పవన్ జూనియర్ ల అనుభవరాహిత్యం పై ఆ ప్రముఖ వ్యక్తి సెటైర్లు !
టాలీవుడ్ హీరోలకు ఏమైంది – భయ పెడుతున్న సెంటిమెంట్ !
నాగబాబు పై చేయి చేసుకున్న చిరంజీవి !
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముఖ్యఅతిధిగా సమంత !
కొడుకుకు నాన్న పాటలు వినిపించి మోసం చేస్తున్న నాని !
ఆ సంఘటనలలో మెగా ఫ్యామిలీని డామినేట్ చేసిన అక్కినేని ఫ్యామిలీ !
షాకింగ్ సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ రాజ్ !
మహర్షి నుండి పాఠాలు నేర్చుకోలేకపోతున్న సరిలేరు నీకెవ్వరు !
సుమన్ మాటలలో పవన్ ఓటమిలో విజయం !
అష్ట దిగ్భంధంలో డియర్ కామ్రేడ్ !
మన్మధుడు 2 చుట్టూ కాపీల రగడ !
వంశీ పైడిపల్లిని టార్గెట్ చేస్తూ మహేష్ వీరాభిమానుల వివాదాస్పద కామెంట్స్ !
ఓ బేబీ లో సమంత యూటర్న్ !
 సాహో మార్కెట్ ను భయపెడుతున్న పుకార్లు !
రష్మిక వాక్ అవుట్ లో మహేష్ !
 నాగశౌర్యకు ప్రమాదం !
సాహో లో అర్ధంకాని ఆ ఇద్దరు !
టాలీవుడ్ పెద్దల పై పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు !
మన్మధుడు కు హెచ్చరికలు పట్టించుకోని నాగ్ !
మహేష్ ను లెక్కచేయని త్రివిక్రమ్ వ్యూహాలు !
అకిరాను హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాలలో రేణు దేశాయ్ !
సునీల్ కండిషన్స్ కు షేక్ అవుతున్న బిగ్ బాస్ 3 !
తల్లి సూచనలతో సుజిత్ సాహో పై స్వేచ్చను ఇచ్చిన ప్రభాస్ !
వంశీ పైడిపల్లికి లండన్ నుంచి ఆహ్వానం పలికిన మహేష్ లోని ఆంతర్యం !
పవన్ కు తానా ఆహ్వానం వెంటాడుతున్న భయాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..