టాలీవడ్ లో హీరోల కుమారులు ఎక్కువగా సినిమాల్లోకి వస్తుంటారు.  అదే హీరోయిన్లు మాత్రం సినిమాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.  బాలీవుడ్ లో అలాకాదు..హీరోల కూతుర్లు సినిమాల్లోకి వస్తుంటారు.  రావడమే కాదు.. గ్లామర్ ఫోజులతో హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతుంటారు.  


సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలను షేర్ చేస్తూ అదరహో అనిపిస్తుంటారు.  ఇలా హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న హీరోయిన్లలో ఒకరు సారా అలీఖాన్.  కేదారినాధ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఎంట్రీ కంటే ముందు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అనేక ఫోటోలను షేర్ చేసింది.  


కేదారినాధ్, సింబా సినిమాలు హిట్ కావడంతో స్టార్ డమ్ తెచ్చుకుంది సైఫ్ ఆలీ ఖాన్ ముద్దుల కూతురు.  సినిమాల్లో గ్లామర్ రోల్స్ కు సైతం సై అంటూ దూసుకుపోతున్నది. రీసెంట్ గా ఈ అమ్మడు బజార్ మ్యాగజైన్ కు హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది.  


వీటిని బజార్ మ్యాగజైన్ కవర్ పేజీపై కవర్ చేశారు.   ఫోటో మాములుగా లేదు.  బ్లూ - వైట్ కలర్ లో ఉన్న టాప్.. లైట్ గ్రీన్ కలర్లో పఫ్ లాగా ఉన్న లెహెంగా ధరించి ఒక సోఫా పై కూర్చుంది. కిరాక్ గా ఉన్న ఈ ఫోటో యూత్ లో కలవరం రేపింది.  రారాయ్ .. మనసుకు దోచేయ్ రోయ్ అన్నట్టుంది ఫోజు. 


మరింత సమాచారం తెలుసుకోండి: