Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:40 pm IST

Menu &Sections

Search

జిమ్ము డ్రెస్సుల్లో జాన్వి - జూనియర్ అతిలోక సుందరి వయ్యారాలు చూడాల్సిందే!

జిమ్ము డ్రెస్సుల్లో జాన్వి - జూనియర్ అతిలోక సుందరి వయ్యారాలు చూడాల్సిందే!
జిమ్ము డ్రెస్సుల్లో జాన్వి - జూనియర్ అతిలోక సుందరి వయ్యారాలు చూడాల్సిందే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పడతులు పడుచు వయసు  ఇంకేం అంగాంగాలు ఎలా కదిలినా రమణీయ మనోహరమే! చలించిన ప్రతి కోణంలో చూడాలనిపించే, తమకంలోకి నెట్టేసే ఒక సహజ భావన సౌందర్యం గోచరిస్తుంది.  అలాంటిది ఒక అతిలొక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ ఆమె "జీన్స్" తో పుట్టిన …జాన్వి కపూర్ …అందాలను గురించి చెప్పటం ఈ తరం యువతకు చర్విత చర్వణమే అవుతుంది. అమ్మాయిని చూస్తే అమ్మ కూడా గుర్తొచ్చే బ్రీడ్ అది. 
jamaa-jem-in-jim-dress
అయితే ఆమె జిమ్ములో కఠినమైన కసరత్తులు ఏమెం చేస్తోందో గాని? బయట దాని బిల్డ్ అప్ మాత్రం బ్రహమ దేవుడికే రిమ్మ తెగులు పుట్టిస్తుంది. జిమ్ముకెళ్ళే సమయంలో వేసుకునే దుస్తులను ఎంపిక చేసుకునేందుకు మాత్రం తీవ్రమైన కసరత్తే చేస్తున్నట్టు మాత్రం మనం గట్టిగా నమ్మొచ్చు. ఆఅమె జిమ్ముకెళ్ళటం మాత్రం చూసే వాళ్ళ మతిచెడేది మాత్రం కంఫర్మ్.   

jamaa-jem-in-jim-dressఅందుకేనేమో తాజాగా కత్రినా కైఫ్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ జాన్వి ఖపూర్ వేసుకునే ఆ చిట్టి పొట్టి జిమ్ము డ్రెస్సులను చూస్తే తనకు ఆందోళనగా ఉంటుందని తెలిపింది.  ఇక అంతకంటే చిన్న మైక్రోలు మినీలు ఎవరూ వేసుకోరు. ఒకవేళ వేసుకున్నా జాన్వి కనిపించినంత అందంగా.. స్టైలిష్ గా ఉండరు. పాపం! కత్రినా

మైండ్ లో మెదిలిన ఖతర్నాక్ జలసీ మాత్రం బయట పడింది. 
jamaa-jem-in-jim-dress
తాజాగా మరోసారి జిమ్ డ్రెస్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది జాన్వి.  పొట్టి షర్టు కావడంతో ఈ నాభి సుందరి – అదే బొడ్డు అందాలు—మరీ పొట్టి నిక్కర్ కావడంతో అరటి బోదెల్లాంటి థైస్ అందాలు పొడవైన కాళ్ళ అందాలు బైటపడ్డాయి. లైట్ పర్పుల్ కలర్ టీ షర్టు, బ్లూ మైక్రో నిక్కర్ వేసుకొని, ఒక ఎల్లో కలర్ బ్యాగ్ ను భుజానికి తగిలించు కుని ఒక 'గజగామిని' లా వయ్యారాలు పైన కింద అందాల బరువులు బాలన్స్ కాకపోవటం వలన 'కాట్ వాక్' అనిపించే ప్రదర్శన    కారు దిగి నడుచుకుంటూ వెళుతుంటే చూసిన ఇంక యువతేమై పోవాలి.   
jamaa-jem-in-jim-dress
ఈ ప్రాసెస్ అంతా ఎంతో ఆకర్షణీయంగా నవ్వుతూ ముంబై పేపరాజీకి చేతులు ఊపుతూ ఒక “ఫ్యాషన్ ఐకాన్” లాగా జిమ్ములోకి నడుచుకుంటూ వెళ్ళింది.  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా?  ఇక సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్  “కార్గిల్ గర్ల్” లో నటిస్తోంది.  ఈ సినిమా  కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “తఖ్త్” లో కూడా జాన్వి  హీరోయిన్.  ‘రుహ్ అఫ్జా’ అనే మరో హారర్ కామెడీలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
jamaa-jem-in-jim-dress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
తెలంగాణాలో బీజేపి విజృంభణ - రాంమాధ‌వ్ నేతృత్వంలో 'ఆపరేషన్ కమలం'!
అబద్ధాలు-చంద్రబాబు-చరిత్రవక్రీకరణ - కవలపిల్లలు
ఎమెల్యే ఆర్కె రోజా కం-బాక్ అగెయిన్! చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాల్!
చంద్రబాబు తన అహంభావాన్ని అహంకారాన్ని విస్మరించలేరని మరోసారి ఋజువైంది
చంద్రబాబు తీరుతో  టిడిపి భవితవ్యం -
చిట్టి గౌనులో పొట్టి పాపా ! పొట్టి గౌనులో చిట్టి పాపా ! చెప్పుకోండి చూద్ధాం: అంటుంది యువత
నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన  శ్రీచంద్ర నీతులు
రోజా హాపీస్: రాజకీయ వ్యూహాలతో రెడ్ది సామాజిక వర్గాలను చల్లబరుస్తున్న వైఎస్ జగన్
ఆమెవరో తెలుసా? నాడు ముగ్ధగా మోహన సౌందర్యం - నేడు ప్రౌడగా సెగలు చిమ్మే సొగసుల ఝరి
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి హెచ్చరికలతో కూడిన సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ షాకింగ్ డెసిషన్: పాత అధికారులు కొత్త మంత్రుల వద్ద పనికి "నో-ఛాన్స్"
సింగర్ సునీత ఆ స్వామీజీ పై ఫైర్!
టివి9 రవిప్రకాష్ కు అరెష్ట్ తప్పేలా లేదు! గరుడ శివాజికి పొలీసుల షాక్ తప్పదు!
పురాతన నాణేలతో ప్రధాని కోసం జ్ఞాపిక తయారీకి యత్నం! టీటీడీకి ముందే ఎదురుదెబ్బ
జగన్ కు నరేంద్ర మోడీ భరోసా ఘట్టిగానే ఉందే!
About the author