Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:43 pm IST

Menu &Sections

Search

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి... జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ "ఐ లవ్ యు"

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి... జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ "ఐ లవ్ యు"
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి... జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ "ఐ లవ్ యు"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు. 


తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో  ఐ లవ్ యు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన స్టార్ హీరోయిన్ డింపుల్ క్వీన్  రచిత రామ్ హీరోయిన్ గా నటిచింది. ఉపేంద్ర ఈ సినిమా కోసం మరింత ఫిట్ గా, స్టైలిష్ గా కనిపిస్తూ... నవ యువకుడిగా, యంగ్ ఎనర్జిటిక్ గా కనిపించనున్నాడు. స్టైలింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర అద్భుతమైన పాటలకు డ్యాన్సులు ఇరగదీయడం విశేషం. డైరెక్టర్ ఆర్‌. చంద్రు కథ, కథనం మీద నమ్మకంతో.... శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో భారీ ఖర్చుతో, గ్రాండియర్ విజువల్స్ తో, సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ తో అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా తెరకెక్కించారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ కోరుకుంటారో అలాంటి అంశాలతో పాటు.... ఈసారి అదనంగా ఎవ్వరూహించని, లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించారు. గతంలో ఉపేంద్ర నుంచి వచ్చిన సినిమాల కంటే పది రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ ఈ సినిమా నుంచి పొందుతారని చిత్ర దర్శక నిర్మాత ఆర్. చంద్రు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. అన్నట్టు ఇందులో బ్రహ్మానందం చేసిన కామెడీ మరో హైలైట్ గా నిలవనుంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి కామెడీ సీన్స్ ఈ సినిమా ద్వారా రానున్నాయి.


ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎలోటిక్, బోల్డ్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది. ఈ హాట్ సాంగ్ ఎవ్వరూహించని ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాట కావడంతో ప్రేక్షకులు థ్రిల్ కు గురవ్వడం ఖాయం. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. 


upendr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు
 అఖిల్‌కి హీరోయిన్ కి ఇన్ని సమస్యలా?
రాజ్‌ తరుణ్‌ హీరోగా  కొత్త చిత్రం ప్రారంభం
తెలుగు నేటివెటీకి త‌గ్గ‌ట్లు మార్పులు- చేత‌న్ మ‌ద్దినేని
అమ‌లులోకి వచ్చిన వీక్లీ ఆఫ్‌
అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!
'రణరంగం'
`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!
మ‌హాదేవ‌పురం
 ఎవ్వ‌రూ ఈ సినిమా తియ్య‌డానికి ఎంక‌రేజ్ చెయ్య‌లేదు- రాజ్ ఆర్‌
'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్
టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది - మెగాస్టార్ చిరంజీవి
ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పిన సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్, త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్
‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్
సెన్సార్ కార్యక్రమాల్లో "దర్పణం" చిత్రం..!!
జులై 5న 'రాజ్‌దూత్‌' సినిమా విడుదల
ర‌మేష్ వ‌ర్మ నుంచి రాక్ష‌సుడు
ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు  - నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్
కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ మూవీ టీజ‌ర్ లాంచ్‌
ప్రెజర్ కుక్కర్' ఫస్ట్ లుక్‌ విడుదల
"ఫస్ట్ ర్యాంక్ రాజు " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్,  "డిస్కోరాజా"
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభం
`మ‌ల్లేశం`
ప్రభాస్  "సాహో" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
`వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా స‌క్సెస్
అజ‌య్ హీరోగా స్పెష‌ల్ మూవీ 21న విడుద‌ల‌
జూన్ 23న  `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌
శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం
జులై 5 న విడుదల కానున్న "కెఎస్100"  చిత్రం..!!
'అ'  ద‌ర్శ‌కుడికి ధ‌నుశ్ సినిమా
'నిను వీడని నీడను నేనే' సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌
రంజీ క్రికెట్ క్రీడాకారుడుని వదలని కోడెల కుటుంబం
విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా "మళ్ళీ మళ్ళీ చూశా" సాంగ్
మాల్దీవుల్లో ఇస్మార్ట్ శంక‌ర్‌
రానా బిజీ షెడ్యూల్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.