Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 11:09 am IST

Menu &Sections

Search

రిలీజ్ కు ముందు... ఇస్మార్ట్ శంకర్ హై డ్రామా..

రిలీజ్ కు ముందు... ఇస్మార్ట్ శంకర్ హై డ్రామా..
రిలీజ్ కు ముందు... ఇస్మార్ట్ శంకర్ హై డ్రామా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పూరి జగన్నాధ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి.  ఇస్మార్ట్ గా సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది. రామ్ ఈ సినిమాలో చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు.  అలాగే నభా నటేష్, నిధి అగర్వాల్ లను కూడా అందంగా చూపించాడు.

పూరి కనెక్ట్ పతాకంపై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఈ మూవీ స్క్రిప్ట్  బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. . దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.  మాములుగా సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి గొడవలు సహజంగా జరుగుతూనే ఉంటాయి.  ఈ గొడవల కారణంగా సినిమాకు హైప్ వస్తుంటుంది.  ఇలాంటి హైప్ కోసమే పూరి ఇలా చేస్తాడని అనుకోవడానికి వీలులేదు. 

జులై 12 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. టెంపర్ తరువాత పూరికి హిట్ లేకపోవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఈ సినిమా హిట్టయితే.. మరలా లైన్లోకి వచ్చినట్టే.  రామ్ కు కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం అని చెప్పాలి. 


tollywood-gossip
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తన భార్య మీద కోపం వస్తే ఏం చేస్తాడో చెప్పిన షాహిద్ కపూర్...
నాకు గన్ వాడటం బాగా తెలుసంటున్న సాహో హీరోయిన్ శ్రద్ధకపూర్...
షాహిద్ కపూర్ ఇప్పుడు నిరుద్యోగి...
సల్మాన్ ఖాన్ పై సింగర్ "సోనా మహాపాత్ర" విమర్శలు
తాను నిజంగా శ్రీమంతుడునేనంటున్న హీరో మహేష్ బాబు...
కీర్తి సురేష్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!!
14 నిమిషాల సీన్.. సింగిల్ టేక్ లోనే.. వండర్ అమితాబ్
అవకాశాల కోసం కియారా ఏం చేసిందో తెలుసా?
పాపం కొడుకు కోసం ఆ హీరో పెద్ద తప్పు చేశాడు..!
చైతుతో ఫిదా పిల్లని సెట్ చేస్తున్న  శేఖర్ కమ్ముల..!!
హమ్మయ్య.. శ్రద్దా కోరిక అలా తీరింది..!!
చిరు మొదలుపెట్టాడు.. చెర్రీ బి హ్యాపీ
50 లక్షలు చాలనుకున్నా.. చైతు మార్చేశాడు..!!
చిరంజీవి చేతుల్లో దెబ్బలు తిన్న నాగబాబు... ఎందుకంటే..!!
శర్వానంద్ కోసం 11 గంటలు...!!!
చిక్కుల్లో పడిన హ్రితిక్ రోషన్ సూపర్ 30 !!
సల్మాన్ ఖాన్ కి అంత సీన్ లేదంటున్న బాలీవుడ్ తార సోనా!!!
అమ్మాయిలతో స్నేహం చేయునన్న పూరి హీరోయిన్!!!
జగదేకవీరుడు కథ మారిందట!
రౌడీ అంటే ఇష్టమంటున్న హీరోయిన్...
ఒక్క అవకాశం కోసం తపించాను: కైరా
పవన్ చూపు మళ్ళీ సినిమాలవైపు....
ప్రభాస్ ఓ చిన్న పిల్లాడు....  బాలీవుడ్
మోహన్ బాబు పెద్ద తోపన్న హీరో సూర్య...
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వదిలి ఇండియాకు సూపర్ స్టార్ మహేష్…
జూ. ఎన్టీఆర్   గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడా?
బ్రేకింగ్ న్యూస్: మరోసారి హాస్పటిల్ పాలైన దర్శక దిగ్గజం మణిరత్నం!
ఆడియన్సును బ్రతిమిలాడుతున్న హీరో సప్తగిరి...
ఆ సినిమా టైటిలేంటి! అలావుంది.....
మన్మధుడు 2 మరో ఫ్రెంచ్ సినిమా..
విక్రమ్ కుమారుడు ధృవ్ పైన వచ్చిన వార్తలు అవాస్తవం!
50 లక్షలు చాలన్న సమంత!
కన్ఫ్యూజన్ లో " సాహో" సంగీతం!
చైతు ను చూసి కన్నీరు పెట్టిన సమంత..!!
ఈ చందమామ వెలుగును ఎప్పుడు పంచుతుందో..!!
అపర కాళికలా మారిన రేణు.!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.