Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:43 am IST

Menu &Sections

Search

విజయ్ దేవరకొండ తక్కువోడు కాదు?

విజయ్ దేవరకొండ తక్కువోడు కాదు?
విజయ్ దేవరకొండ తక్కువోడు కాదు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.  తాను నటించిన ప్రతి సినిమాలోనూ వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ తెలుగు లోనే కాదు తమిళంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. త్వరలో విజయ్ దేవరకొండ నటించిన ‘డీయర్ కామ్రెడ్’ సినిమా రిలీజ్ కాబోతుంది.


టాలీవుడ్ లో కొంత కాలంగా నటవారసులు హీరోలుగా వస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్నాడు. యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మొన్న రిలీజ్ అయ్యింది.  అయితే ఇందులో  శివాత్మిక ఎలాంటి కామెంట్స్ వినపడలేదు కానీ..విజయ్ దేవరకొండ తమ్ముడు పై విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. 


అయితే ఈ ట్రైలర్ గురించి విజయ్ దేవరకొండ ఎంతమాత్రం స్పందించలేదు. ఆ తరువాత 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు .. షేర్ చేశాడు. దాంతో తమ్ముడిని ఎత్తకుండా..మరో హీరోని సంతోష పెట్టిన విజయ్ దేవరకొండ తెలివికి కొంత మంది ఫ్యాన్స్ మెచ్చుకుంటే..తమ్ముడిని ఎంకరేజ్ చేస్తే నీ సొమ్మెంపోయిందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 


vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!
వేలానికి యాక్షన్ హీరో ఆస్తులు!
‘విరాట పర్వం’లో రానా పాత్ర ఏంటో తెలుసా!
ఆ కథ నాదే..కాపీ వివాదంలో ‘కల్కి’
బాలీవుడ్డా..నో ఛాన్స్ : సమంత
అమలాపాల్ కి సెన్సార్ షాక్!
బిగ్ బాస్ 3 : ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టారా?
అందుకే పవన్ గెడ్డం తీశారట?
గీతా మాధురి తల్లికాబోతుంది!