Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 8:53 am IST

Menu &Sections

Search

అయ్యో తాప్సీకి ఇల్లు అద్దెకు దొరక లేదట?

అయ్యో తాప్సీకి ఇల్లు అద్దెకు దొరక లేదట?
అయ్యో తాప్సీకి ఇల్లు అద్దెకు దొరక లేదట?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి మంచు మనోజ్ నటించిన ‘ఝమ్మంది నాథం’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ తాప్సీపొన్ను.  మొదటి సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు తనవైపునకు తిప్పుకుంది. ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీకి ప్రారంభంలో స‌క్సెస్ అంత త్వరగా రాలేదు..వరుసగా నటించిన సినిమాల్లో గ్లామర్ ప్రదర్శన చేసినా పెద్దగా రాణించలేక పోయింది.  అయితే హీరోయిన్ గా తన క్రేజ్ ని కాపాడుకుంటూ వచ్చిన తాప్సీ తర్వాత తమిళ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం తాప్సీ ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ లోనే నటిస్తుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తాను అద్దె ఇంటి కోసం ఎన్ని ఇబ్బందులు పడితో తెలిపింది.  సినిమాల్లో నటించాలని ఢిల్లీలో నా తల్లిదండ్రులని వదలిపెట్టి ముంబై వచ్చా. ముంబైలో నాకు అద్దె ఇల్లు దొరకడానికి నెల రోజుల సమయం పట్టింది.  ప్ర‌జ‌లు టికెట్ కొనుక్కుని మ‌మ్మ‌ల్ని చూడ‌టానికి వ‌స్తారు. కానీ.. వారితో మేం ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. తమ గురించి కొంతమంది ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాదు అని తాప్సి తెలిపింది.

హైదరాబాద్ తన సొంత ఊరు ఢిల్లీ లాగే అనిపించిందని తాప్సి తెలిపింది. తనకు హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బంది కలగలేదని అన్నారు. హైదరాబాద్ నాకు ఎంతగానో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్ పరిస్థితులకు అలవాటు పడిపోయా. ప్రస్తుతం నేను, నా చెల్లి ఓ అపార్ట్మెంట్ లో సంతోషంగా ఉంటున్నాం అని తాప్సి తెలిపింది. మా త‌ల్లిదండ్రులు డిల్లీలో ఉంటారని చెప్పింది. మొత్తానికి సామాన్యులకే కాదు అద్దె కష్టాలు హీరోయిన్లకు కూడా ఉన్నాయన్న నిజం తాప్సీ ద్వారా తెలిసిందని అంటున్నారు నెటిజన్లు.


tapsee
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామి వారి దర్శనం కోసం పవన్ కళ్యాన్ వస్తే..జేబుదొంగలు తమ పనితనం చూపించారు!
నిఖిల్ ఆ సినిమా ఇక లేనట్టేనా?
గుర్రంతో ఎన్టీఆర్ తిప్పలు చూశారా!
అవును ధన్ రాజ్ ని కొట్టాను : సమంత
తాతకు తగ్గ మనవడు..!
కియరా సంచలన నిర్ణయం!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ లాస్య!
బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!
ఖరీదైన ఇల్లు కొన్న తమన్నా..రేట్ ఎంతో తెలిస్తే షాక్!
నాగార్జున నాపై చేయిచేసుకున్నారు : జేడీ చక్రవర్తి
మానవత్వం చాటుకున్న మంచు మనోజ్!
పూరికి వర్మ భలే ట్విస్ట్ ఇచ్చాడే!
దుమ్మురేపుతున్న ‘కల్కి’ ట్రైలర్!
వరుణ్ తేజ్ కి ఆ ప్రయోగం బెడిసికొట్టదు కదా?
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!