Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

నన్ను అప్పుడు వాడుకోవాలని ప్రయత్నించారు .. కంగనా మరో సంచలనం ..!

నన్ను అప్పుడు వాడుకోవాలని ప్రయత్నించారు .. కంగనా మరో సంచలనం ..!
నన్ను అప్పుడు వాడుకోవాలని ప్రయత్నించారు .. కంగనా మరో సంచలనం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కంగనా రనౌత్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మరియు దైర్యం ఉన్న నటీగా చెప్పుకోవాలి. ఉన్న విషయాన్ని సూటిగా చెప్పడంలో కంగనా తరువాతే అని చెప్పాలి. ముక్కు సూటిగా మాట్లాడటంతో పాటు ఎంతటి వారినైనా విమర్శించే తెగువ కంగనలో ఉంటుంది. అందుకే కంగనా ఇండస్ట్రీలో చాలా మందికి శత్రువు అయ్యింది. తాజాగా అమీర్ ఖాన్ నిర్వహించిన ఒక టాక్ షో లో స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకునే మరియు పరణీతి చోప్రాలతో కలిసి కంగనా పాల్గొంది. ఈ సందర్బంగా అమ్మాయిలు ఎదుర్కొనే లైంగిక వేదింపుల గురించి చర్చించారు.


కంగనా గతంలో మీటూ అంటూ తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలువురు తనను వాడుకోవాలని ప్రయత్నించారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈసారి తాను స్కూల్ ఏజ్ లో ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పుకొచ్చింది. చండీఘర్ లోని తన స్కూల్ కు వెళ్తున్న సమయంలో బైక్ పై నుండి అబ్బాయిలు వచ్చి అల్లరి చేస్తూ ఉండే వారు.


ఒకడు తన వెనక నుండి స్పీడ్ గా వచ్చి నా చెస్ట్ పై బలంగా గుద్ది వెళ్లాడు అంటూ కన్నీరు పెట్టుకుంది.ఆ సమయంలో నేను నన్ను ఎవరైనా అలా చూశారా.. అతడు నా చెస్ట్ పై చేయి వేసిన విషయం ఎవరైనా గమనించి ఉంటారా అని భయపడ్డాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలదే తప్పు అంటారు. అందుకే తాను ఏం చేయాలో అర్ధం కాక అలాగే ఉండిపోయానంటూ కంగనా అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది. 

kangana-ranauth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు వచ్చే లోపు టీడీపీ సగం ఖాళీ ..?
బిగ్ బ్రేకింగ్ : ఈ రోజు సాయంత్రం నలుగురు టీడీపీ ఎంపీలు రాజీనామా ..!
ప్రియాంక డ్రెస్ పైన మళ్ళీ మొదలైన ట్రోలింగ్ ..!
పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
ఢిల్లీలో విజయసాయిరెడ్డి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .. ఏకంగా మోడీనే దగ్గరికి వచ్చాడు ..!
అందరి ముందు మోడీ పిలుపుతో షాక్ అయిన విజయసాయి రెడ్డి ..!
జనసేన ఏకైక ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన నాగబాబు ..!
జగన్ నివాసంలో చిరంజీవి భేటీ ... ??
మళ్ళీ నెట్ లో మొదలైన దిశా ఇన్నర్ వేర్ తుఫాన్ ..!
జగన్ జీ మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాము .. ప్రకంపనాలు రేపుతోన్న రాహుల్ వ్యాఖ్యలు ..!
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
వామ్మో .. కాజల్ చెల్లెలు బికినీలో రెచ్చిపోయిందే ..!
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?