కంగనా రనౌత్ అనగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నటిగానే అందరికి తెలుసు.  ఆమెలో టాలెంట్ చాలా ఉంది.  టాలెంట్ తో ఎలాంటి సినిమా అయినా సరే ఈజీగా చేసుకుంటూ వెళ్తుంది.  మణికర్ణికా తరువాత ఈ హీరోయిన్ ఇప్పుడు మెంటల్ హై క్యా సినిమా చేస్తోంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఈ అమ్మడు కొన్ని సీన్స్ కు దర్శకత్వం వహించింది.  


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  డబ్బింగ్ చెప్పేందుకు జాన్వీ ముంబైలోని ఓ స్టూడియోకు వెళ్ళింది.  కంగనా వస్తుంది అనగానే బాలీవుడ్ మీడియా అంతా అక్కడ వాలిపోయింది.  కంగనా కారులోనుంచి దిగగానే ఫోటోలు క్లిక్ మనిపించారు.  కంగనాకు చూసి అందరు షాక్ అయ్యారు.  జిమ్ కు వెళ్లే లాంటి డ్రెస్ తో డబ్బింగ్ చెప్పేందుకు వచ్చింది.  


చిన్న జీన్స్ నిక్కర్, వైట్ కలర్ టాప్ తో కంగనా డబ్బింగ్ చెప్పడానికి వచ్చింది.  బ్లాక్ బ్రౌన్ కలర్ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళింది.  ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  


గతంలో కత్రినా కైఫ్ జాన్వీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.  జాన్వి కపూర్ నిక్కర్లు చూస్తేనే కత్రినా తనకు ఆందోళనగా ఉంటుందని చెప్పింది.  ఇక అంతకంటే పొట్టిగా ఉన్న ఈ క్వీన్ నిక్కర్లు  చూస్తే కత్రినా స్పృహ తప్పి పడిపోతుందేమో. ఈ ఫోటోలకు ఇన్స్టా లో సూపర్ కామెంట్లు వచ్చాయి."నిక్కర్ క్యూట్ గా ఉంది".. "రింగుల జుట్టుతో లవ్ లో పడిపోయా".. "న్యాచురల్ బ్యూటీ క్వీన్".. "లెగ్ పీసులు సూపర్" అని కొందరు కామెంట్లు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: