Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:35 am IST

Menu &Sections

Search

40 ప్లస్ లో ఎద అందాలతో ఎంటీ ఎక్స్ పోజీంగ్!

40 ప్లస్ లో ఎద అందాలతో ఎంటీ ఎక్స్ పోజీంగ్!
40 ప్లస్ లో ఎద అందాలతో ఎంటీ ఎక్స్ పోజీంగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదటి సినిమా ‘బద్రి’.  ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ కళ్యాన్ కి ఎంతో మంచి పేరు వచ్చింది.  ఇందులో పవన్-ప్రకాశ్ రాజ్ మద్య వచ్చే సన్నివేశాలు అప్పట్లో థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ఎంతో క్రేజ్ గా ఫీలయ్యేవారు.  ఈ సినిమతోనే పవన్ కి పరిచయం అయ్యింది ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. 


ఈ సినిమాలో మరో నటి  అమీషా పటేల్.  బాలీవుడ్ లో హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ  'కహో న ప్యార్ హై' సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులో పవన్ సినిమా 'బద్రి' లో కూడా హీరోయిన్ గా నటించింది. కెరీర్ మొదట్లో అమీషా పటేల్ కి మంచి క్రేజ్ ఉంది..తర్వాత ఉన్నట్టుండి ఆమె సినిమాలు తగ్గిపోయాయి.  అయితే హీరోయిన్ గా ఆమె రాణించకున్నా..తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.

తాజాగా ఆ హాట్ బ్యూటీ 40 ప్లస్..అయినా కూడా తన అందాలు ఎక్కడా తగ్గలేదని ఎద అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. కాకపోతే ఈ పోస్ట్ కి పెద్దగా కామెంట్స్ లేవట..అంతే కాదు లైకులు సంఖ్య బాగానే తగ్గాయట..అంతే ఇప్పుడు కుర్ర హీరోయిన్లకు పోటీగా ముదురు బామలు ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే ఏం లాభం అని అంటున్నారు నెటిజన్లు.  ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. 


ameesha-patel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?