Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:49 am IST

Menu &Sections

Search

తమన్నా దానిపై దృష్టిపెట్టిందిగా ..!!

తమన్నా దానిపై దృష్టిపెట్టిందిగా ..!!
తమన్నా దానిపై దృష్టిపెట్టిందిగా ..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమన్నా మిల్కి బ్యూటీ... ఈ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలైంది.  ఇప్పటి వరకు అనేక సినిమాలు చేసిన ఈ  అమ్మడు... అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.   సౌత్ స్టార్ హీరోలందరితో పనిచేసింది.   14 సంవత్సరాల క్రితం సినిమాల్లోకి వస్తే.. ఆమె వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది అనే డౌట్ రావొచ్చు.  


ఇంకా మూడు పదులు దాటలేదు.  వావ్.. సూపర్ కదా.  వయసు మూడు పదులు దాటాకపోవడం ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చింది.. అంటే.. దానికి సమాధానం చెప్పడం కొద్దిగా కష్టమే.  తమన్నాకు 13 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. 


సీనియర్ హీరోయిన్ గా ఆమెకు పేరు ఉంది.  సీనియర్ గా ఉంటూనే యంగ్ హీరోయిన్లతో కలిసి వర్క్ చేస్తోంది.  అవసరమైతే వాళ్ళను బీట్ చేస్తోంది కూడా. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.  ఈమధ్య కాలంలో మాములు కమర్షియల్ సినిమాల కంటే హర్రర్ జానర్లో ఉండే సినిమాలే ఎక్కువ చేస్తోంది.

ఇదిలా ఉంటె, పెళ్లి విషయం గురించి అడిగితె అది అవుతుంది.. దాని గురించి పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు.  అంటూనే.. తనకు లైఫ్ లో కొన్ని కోరికలు ఉన్నాయని ఎప్పటికైనా డ్రైవింగ్ నేర్చుకోవడం.. ఈత నేర్చుకోవడం చేయాలని అంటోంది.  అంటే ఈ అమ్మడికి ఈ రెండు రావన్నమాట. 


tamannah-marriage-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ట్రెండ్ సెట్ చేసిన ముద్దాబంతి పూవు??
నవీన్ పెద్ద తోపు: విజయ దేవరకొండ
గూగుల్ లో వుద్యోగం చేశానన్న నిఖిల్...
"ప్యాడ్ మ్యాన్" పాఠంగా వస్తోంది!!
ఆత్మ సంతృప్తి కోసం సినిమాలు చేస్తున్నా: హరినాథ్ పొలిచెర్ల
‘సైరా’ సెట్లో అనుష్కకు గాయం తగిలిందంట!!!
స్క్రీన్ లు పెంచిన 'కబీర్ సింగ్'....!
అమలాపాల్ను తీసేయడానికి గల కారణమేముంటుంది?
'అవతార్' ను బీట్ చెయ్యడం 'ఎవెంజర్స్' తరమా??
'చిన్మయి' చాలా ధైర్య శాలి: సమంత
సెన్సార్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తామా??
వారి జీవితాలను ఎవరు బాగు చేస్తారు: జ్యోతిక
'ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్', ఎక్స్ట్రార్డినరీ జర్నీ...!
చెన్నై మంచినీటి కష్టాలను చూసి, కన్నీరు కార్చిన హాలీవుడ్ హీరో...
యు/ఎ సర్టిఫికెట్ దక్కించుకున్న 'కల్కి'!
బాలయ్యతో ప్రయోగాలు చేస్తానంటున్న ‘ప్రశాంత్ వర్మ’
హాలీవుడ్ సింహాలకు గొంతునిస్తున్న టాలీవుడ్ స్టార్స్..!
ఇండియా వస్తున్న స్పైడర్ మ్యాన్…
కాజల్ గురించి మనకు తెలియని విషయాలు…
బాలక్రిష్ణ చేతిలో గన్ .. ఈ సారి పేల్చబోతున్నాడా?
'అర్జున్ రెడ్డి' ని చూసి బాలీవుడ్ ఏడుస్తుందా??
హీరో నిఖిల్ మూవీ రద్దయిందా?
నాగచైతన్య చెంతకు కీర్తి?
నిర్మాతకు చుక్కలు చూపించిన సన్నీలియోని..!
మనిషికి డబ్బే ముఖ్యం: నాగబాబు
100 కోట్లకు చేరువలో "కబీర్ సింగ్"
రజనీకాంత్ సినిమా గురించి ఇప్పుడెలా చెప్పగలను?
టాలెంట్ ఉంటే ఎలాగైనా పైకి రావచ్చు: రామ్ గోపాల్ వర్మ
సానియా మీర్జా కొడుకుతో ఉపాసన... లండన్ వీధుల్లో షికార్లు...
పొలిటీషియన్తో ప్రేమ, వివాహం.. కట్ చేస్తే పార్లమెంట్లో అడుగు..!
బిగ్ బాస్ విజేత కౌశల్ షాకింగ్ డెసిషన్...
అతనిప్పుడు సూపర్ డైరెక్టర్: వర్మ
తాత రజని బాటలో నడుస్తున్న మనమడు!!
హీరోల కోసం సినిమాలు చేయను! పాత్ర కోసం..!
‘అర్జున్ రెడ్డి’ పై ఫైర్ అయిన సీబీఎఫ్సీ సభ్యురాలు...!
తన అభిమాని కూతురికి పేరు పెట్టిన పవన్ కళ్యాణ్...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.