లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా చూసిన వాళ్లకు ఆర్లాండో గుర్తుంటాడు.  ఆ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులకు అయన బాగా దగ్గరయ్యాడు.  ఈ నటుడి దగ్గర సిది అనే కుక్క ఉండేది.  ఈ కుక్క ఆయన దగ్గరకు రావడం వెనుక ఓ పెద్ద కథ ఉంది.  దీన్ని చిన్నతనం నుంచి పెంచుకోలేదు.  


2004 వ సంవత్సరంలో ఆర్లాండోని ఈ కుక్క ఓ ప్రమాదం నుంచి కాపాడింది.  అప్పటి నుంచి ఆ కుక్కను చేరదీసి పెంచడం స్టార్ట్ చేశాడు.  ఆ కుక్కను ప్రాణంగా పెంచుకున్నాడు.  అయితే, అది 2015 లో అనారోగ్యం కారణంగా మరణించింది.  దీంతో ఆర్లాండో కుంగిపోయాడు.  


చనిపోయిన సిది ని తలుచుకుంటూ చాలా రోజులు డిప్రెస్ లోకివెళ్లిపోయారు .  తరువాత  ఏమైందో ఏమోతెలియదు . ఇంటి ముందు ఆర్లాండో అస్థిపంజరం వచ్చింది.  ఆర్లాండో ప్రతి రోజు ఆ అస్తిపంజరానికి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయేవాడట.  


ఇప్పటికి సిది తననతోనే ఉంటుందని అంటున్నాడు ఈ హాలీవుడ్ నటుడు.  పెంపుడు జంతువులు చనిపోతే ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది.  ఆర్లాండో విషయంలో ఇది మరింత ఎక్కువ.  ఎందుకంటే అది అతడిని ప్రమాదం నుంచి కాపాడింది కదా మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: