Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:27 am IST

Menu &Sections

Search

ఆ కోరికలు తీరాకే పెళ్లి అంటున్న తమన్నా ..!

ఆ కోరికలు తీరాకే పెళ్లి అంటున్న తమన్నా ..!
ఆ కోరికలు తీరాకే పెళ్లి అంటున్న తమన్నా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమన్నా ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు దాటిపోయిన ఇంకా సినిమాల్లో అవకాశాలును కొల్లగొడుతూనే ఉంది. సౌత్ లో దాదాపు పెద్ద స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది. సౌత్ భాషల సినిమాలే కాదు.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది.  కెరీర్ పరంగా చూసుకుంటే సీనియర్ అనిపిస్తుంది కానీ వయసు ఇంకా ముప్ఫై దాటలేదు. ఇప్పటికీ చేతిలో ఫుల్లుగా సినిమా ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ భామకు పెళ్ళి ఆలోచన లేదా?


ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో తమన్నాను పెళ్ళి గురించి అడిగితే "అది ఆగుతుంది లెండి" అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని.. వివాహం చేసుకునేలోపు ఇంకా తను సాధించాలని అనుకునే గోల్స్ ఉన్నాయని చెప్పింది.  తనకు డ్రైవింగ్ నేర్చుకోవాలని.. ఈత నేర్చుకోవాలని ఉందని తెలిపింది. ఒక నటిగా ఇవి ఎప్పుడో నేర్చుకొని ఉండాలిగా.. ఇన్ని రోజులు డ్రైవింగ్.. ఈత నేర్చుకోకుండా ఎలా మ్యానేజ్ చేసిందో ఏమో.


తన కోరికలు ఎప్పుడు తీరతాయో.. ఎప్పుడు డుండుంపీపీ ఘడియలు వస్తాయో.తమన్నా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే ప్రస్తుతం 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  బాలీవుడ్ 'క్వీన్' తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు తమిళంలో సుందర్ సి. దర్శకత్వంలో మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీ సినిమా 'ఖామోషి' జూన్ 14  న రిలీజ్ కానుంది. 

tamanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!