Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:28 pm IST

Menu &Sections

Search

ప్రతిభాశాస్త్రి శతజయంతి

ప్రతిభాశాస్త్రి శతజయంతి
ప్రతిభాశాస్త్రి శతజయంతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్‌.శాస్త్రికి ఇది శతజయంతి సంవత్సరం. జూన్‌ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించారాయన. 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్‌.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని బొంబాయి వెళ్లిన శాస్త్రి ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో, అక్కడే ఉండిపోయి నాటి హిందీ నటుడు మజర్‌ఖాన్‌ సినిమా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా చేరారు. అనంతరం కె.యస్‌.ప్రకాశరావు కోరిక మేరకు 'ద్రోహి' చిత్రనిర్మాణ వ్యవహారాలు చూడటానికి మద్రాసు వచ్చారు.

ఆతర్వాత ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో చేరారు. దాంతో 'ప్రతిభా'శాస్త్రిగా పాపులర్‌ అయ్యారు. అక్కడే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు సన్నిహిత మిత్రులయ్యారు. 1959లో శాస్త్రి, వాసిరెడ్డి నారాయణరావుతో కలసి 'జయభేరి' చిత్రం నిర్మించారు. ఆతర్వాత వీనస్‌ వారి 'సుమంగళి', 'పవిత్రబంధం', 'లక్ష్మీనివాసం', 'మంచివాడు', 'అండమాన్‌ అమ్మాయి', సారథీ వారి 'ఆత్మీయులు', విజయా వారి 'శ్రీరాజరాజేశ్వరి కాఫీ క్లబ్‌', దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఎందరో నటులు, సాంకేతికనిపుణుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు ప్రతిభా శాస్త్రి. 


2007 ఆగష్టులో, అక్కినేని చెన్నై వచ్చి అస్వస్థతకు గురైన మిత్రుడు శాస్త్రికి 'అక్కినేని పురస్కారాన్ని' అందజేశారు. ఆ ఏడాది డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి స్వర్గస్ధులయ్యారు. కొంగర జగ్గయ్య ఆయనకు 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ తెలుగు సినిమా' అని కితాబిస్తే, పి.బి. శ్రీనివాస్‌ 'అద్వితీయ ప్రతిభాశాస్త్రి' అని కీర్తించారు. ఆయన శతజయంతి నేడు.


prathibasasthri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!
మ‌హాదేవ‌పురం
 ఎవ్వ‌రూ ఈ సినిమా తియ్య‌డానికి ఎంక‌రేజ్ చెయ్య‌లేదు- రాజ్ ఆర్‌
'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్
టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది - మెగాస్టార్ చిరంజీవి
ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పిన సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్, త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్
‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్
సెన్సార్ కార్యక్రమాల్లో "దర్పణం" చిత్రం..!!
జులై 5న 'రాజ్‌దూత్‌' సినిమా విడుదల
ర‌మేష్ వ‌ర్మ నుంచి రాక్ష‌సుడు
ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు  - నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్
కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ మూవీ టీజ‌ర్ లాంచ్‌
ప్రెజర్ కుక్కర్' ఫస్ట్ లుక్‌ విడుదల
"ఫస్ట్ ర్యాంక్ రాజు " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్,  "డిస్కోరాజా"
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభం
`మ‌ల్లేశం`
ప్రభాస్  "సాహో" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
`వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా స‌క్సెస్
అజ‌య్ హీరోగా స్పెష‌ల్ మూవీ 21న విడుద‌ల‌
జూన్ 23న  `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌
శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం
జులై 5 న విడుదల కానున్న "కెఎస్100"  చిత్రం..!!
'అ'  ద‌ర్శ‌కుడికి ధ‌నుశ్ సినిమా
'నిను వీడని నీడను నేనే' సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌
రంజీ క్రికెట్ క్రీడాకారుడుని వదలని కోడెల కుటుంబం
విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా "మళ్ళీ మళ్ళీ చూశా" సాంగ్
మాల్దీవుల్లో ఇస్మార్ట్ శంక‌ర్‌
రానా బిజీ షెడ్యూల్‌
పాక్ పై పూన‌మ్ ఫైర్‌
మ‌రోసారి రొమాంటిక్‌గా నాగ్‌
"కిల్లర్"  విజయం అరుదైనది- అర్జున్
యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రెండ‌వ కొడుకు పుట్టిన‌రోజు
దాస‌రి కొడుకు కిడ్నాపా.... లేక ఏమైన‌ట్లు
పాలిచ్చే త‌ల్లుల‌కు బెస్ట్ ఫుడ్
సాఫ్ట్ స్కిన్ కోసం...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.