Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:56 am IST

Menu &Sections

Search

రకుల్ వరుస సినిమాలతో బిజీ అపోయింది

రకుల్ వరుస సినిమాలతో బిజీ అపోయింది
రకుల్ వరుస సినిమాలతో బిజీ అపోయింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో వెంకటాద్రీ ఎక్స్ ప్రస్ చిత్రసీమలోకి అడుగుపెట్టిన రకులా ప్రీత్ సింగ్ ఇప్పుడు యువ కథానాయికల్లో అందరికంటే బీజీగా మారింది. వరుస విడుదలై హిట్లు, ప్లాప్లు పర్వం మధ్య తెడా లేకుండా నడుస్తున్న అమ్మడికి ఇప్పుడు కాల్ డేట్స్ ఇవ్వలేనంత బిజీగా మారిపోయింది. ఈమద్య కాలంలో 'దే దే ప్యార్ దే' మినహా ఈ అమ్మడు నటించిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. హిందీలో నటించిన దే దే ప్యార్ దే చిత్రం సక్సెస్ అవ్వడంతో హిందీలో కూడా ఈ అమ్మడికి డిమాండ్ పెరిగింది.

తమిళంలో ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్ లు చవి చూసింది. అయినా కూడా స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం విడుదలకు ముందే విజయ్ తదుపరి చిత్రం కనకరాజ్ లోకేష్ దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయ్యింది. పలువురు స్టార్ దర్శకుల పేర్లు వినిపించాయి.

అయితే విజయ్ మాత్రం కనకరాజ్ చెప్పిన స్క్రిప్ట్ కు బెండ్ అయినట్లుగా తెలుస్తోంది. విజయ్ కుటుంబ సభ్యులే నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ దాదాపుగా ఫైనల్ అయ్యింది. తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉండే విజయ్ సరసన నటించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ తో రకుల్ ఛాన్స్ దక్కించుకోవడంతో మరో రెండు మూడు సంవత్సరాల వరకు కెరీర్ ను నెట్టుకు వెళ్లే అవకాశం ఉంది.

మొత్తానికి రకుల్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా ఆఫర్లు దక్కించుకుంటూనే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. తెలుగులో కూడా ఈమె ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. 


rakul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ... ఇండియా భవనంలో మకాం
మరోసారి భేటీ అవనున్న ఇరు రాష్ర్టాల సీఎంలు
ఒంగోలు అత్యాచార ఘటనపై జగన్ ఆరా..
ముంబాయిలో ఎంజాయ్ చేస్తున్న శృతి, రానా, మరోకరు
సెక్సీ టీ షర్ట్ తో శాన్వి
చంద్రబాబు నివాసం హైదరాబాద్ లేక అమరావతా...?
సైరాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన తమన్న
ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తున్న సాహో బృంధం
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
స్మోకింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందించిన హిరో రామ్
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
 ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది...
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీరియసైన సీఎం జగన్
పోలీసు శాఖలో భారీగా నియమకాలు: సుచరిత
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.