Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:04 am IST

Menu &Sections

Search

ముద్దు సీన్లకు ఫుల్ కోపరేషన్.. కియరా కుమ్మేస్తుందిగా..!

ముద్దు సీన్లకు ఫుల్ కోపరేషన్.. కియరా కుమ్మేస్తుందిగా..!
ముద్దు సీన్లకు ఫుల్ కోపరేషన్.. కియరా కుమ్మేస్తుందిగా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ భామ కియరా అద్వాని తెలుగులో మహేష్, రాం చరణ్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకుంది. రెండు సినిమాలకే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన కియరా అద్వాని బీ టౌన్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న అమ్మడు సినిమాలో లిప్ లాక్స్ బాగానే కానిచ్చిందని తెలుస్తుంది.


ముద్దు సీన్లకు కియరా ఫుల్ కోపరేషన్ చేసిందట. అయితే వాటిని మరీ అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. అన్ని సీన్స్ లానే లిప్ లాక్ సీన్స్ కూడా చాలా నార్మల్ గానే చేశామని చెబుతుంది కియరా. అదరచుంభనం ఎలా నర్మల్ అవుతుంది.. అదే కదా ఆడియెన్స్ కు మంత్రంగా పనిచేస్తుందని అంటున్నారు.


సినిమాలో మిగతా సీన్స్ లానే ముద్దు సీన్స్ కూడా చిత్రీకరించామని.. కథలో.. సీన్స్ లో భాగంగా అవి ఉంటాయని చెప్పుకొచ్చింది. కబీర్ సింగ్ గా వస్తున్న హింది అర్జున్ రెడ్డి సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్య వచ్చిన ట్రైలర్ లో ఘాటు లిప్ లాక్స్ బాగానే ఉన్నాయి. వాటికి స్పెషల్ గా చేసిందేమి లేదని అంటుంది కియరా.


మొత్తానికి కియరా ఇటు తెలుగుతో పాటుగా అటు బాలీవుడ్ లో కూడా అదరగొడుతుంది. ఈమధ్యనే అమ్మడికి కోలీవుడ్ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. శివా కార్తికేయన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా హీరోయిన్ గా కియరా అద్వాని సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగులో సక్సెస్ అయిన ఈ అమ్మడు కోలీవుడ్ లో కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు.



kiara-advani-copertion-kabir-singh-arjun-reddy-new
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మల్లేశం కథను వాళ్లు కాదన్నారట..!
విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడే.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్..!
మరో తెలుగు సూపర్ హిట్ సినిమాపై కన్నేసిన షాహిద్ కపూర్..!
డబ్బులిస్తే దానికి రెడీ.. రష్మి ఇంత ఓపెన్ గానా..!
సోషల్ మీడియాలో శృంగార తారల రచ్చ...సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని!!
ఎన్టీఆర్ వచ్చినా ఒరిగేదేమి లేదా.. పోసాని వ్యాఖ్యలతో నందమూరి ఫ్యాన్స్ అంతర్మధనం..!
గరుడవేగ-2.. అంచనాలను మించి ఉంటుందా..!
తెలుగు సినిమాల దెబ్బకు అబ్బా అంటున్న బాలీవుడ్..!
మహర్షిలో ఈ తప్పులున్నాయి.. వేలెత్తి చూపిన సీనియర్ రైటర్..!
ప్రతి 2 నిమిషాలకు ఒక మారుతి సుజుకి కార్ సేల్.. ఏ కారో తెలుసా..!
ఈ అందాల రాశి.. అభినయ తార.. తెలుగు స్టార్స్ కు పనికిరాదా.. కుర్రాళ్లతోనే సరిపెట్టుకోవాలా..!
మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అప్పుడే రికార్డులు మొదలు పెట్టాడు..!
'వాల్మీకి' ప్రీ టీజర్.. వారెవా వరుణ్ తేజ్ అనాల్సిందే..!
ఛ.. ఛ.. నా క్యారక్టర్ అది కాదు.. అసలు అలా ఎలా రాస్తారు..!
హిట్టు కథ కావాలంటున్న బాలీవుడ్ స్టార్.. ఒకప్పుడు ఏది చేసినా హిట్టు.. ఇప్పుడు మాత్రం..!!
ప్రేమకథల దర్శకుడు.. ప్రేక్షకులను మెప్పించే కీర్తి సురేష్.. నితిన్ 'రంగ్ దే' ఇంతకన్నా ఏం కావాలి..!
కీర్తి సురేష్ ను వాడేస్తున్న తండ్రి కొడుకులు..!
'బుర్రకథ' ట్రైలర్.. ఆది సాయి కుమార్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు..!
ప్రభాస్ ఎదురుపడితే మాట్లాడలేను.. బాహుబలిపై మనసు పారేసుకున్న లేడీ డైరక్టర్..!
కలక్షన్స్ కుమ్మేస్తున్న కబీర్ సింగ్.. విమర్శలకు ధీటుగా వసూళ్లు..!
నవ్వించడం వచ్చిన అతనికి భయపెట్టించడం రాదా.. 'రాగల 24 గంటలలో'.. కామెడీ డైరక్టర్ చేస్తున్న థ్రిల్లర్ అటెంప్ట్..!
శేఖర్ కమ్ములతో నాగ చైతన్య.. వెనుక ఇంత కథ నడిచిందా..!
నితిన్ స్పీడ్ పెంచాడు.. చంద్రశేఖర్ ఏలేటి సినిమా స్టార్ట్..!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో.. వాళ్లిద్దరు మిస్సయ్యారే..?
అరుంధతి 2 : 'జేజమ్మ' అనుష్కని బీట్ చేయడం సాధ్యమేనా..!
పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన నాగబాబు..!
ఆడి ఎస్.క్యూ8 ఫస్ట్ లుక్..!
మజిలీ తెచ్చిన మార్పు.. ఇక అలాంటి సినిమాలే ఫిక్సైన నాగ చైతన్య..!
పేర్లు మార్చుకున్నారు కాబట్టే వీళ్లు సూపర్ స్టార్ అయ్యారా..!
ఆ డైరక్టర్ కోసం రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్..!
కియరా అద్వాని లవ్ ఫెయిల్యూర్ అట.. ఈ అందాల భామని కాదన్నది ఎవరు..!
అప్పుడు 'శివ' ఇప్పుడు 'అర్జున్ రెడ్డి'.. ఆర్జివి తర్వాత అక్కడ అదరగొట్టిన సందీప్ వంగ..!
అలా అనుకున్న ప్రతిసారి షాక్ ఇస్తున్న తమన్న..!
విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్లిద్దరు ఉంటే బొమ్మ సూపర్ హిట్టే..!
అనుష్క తర్వాత అంతటి అందగత్తె పాయల్ రాజ్ పుత్.. పశుపతి కంట్లో పడకుండా ఉంటుందా..!
విజయ్ 'బిజిల్' ఫస్ట్ లుక్.. ఒకేసారి డబుల్ ధమాకా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.