షకీలా ఏంటి బికినీ వేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా... షకీలా బయోపిక్ గుర్తుంది కదా... ఆ బయోపిక్ లో షకీలా పాత్రను రిచా చద్దా చేస్తోంది.  అప్పట్లో షకీలా ఎలాగైతే హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిందో అదే విధంగా ఈ అమ్మడు కూడా రెచ్చిపోయింది.  


ఈ సినిమా పూర్తయ్యి చాలా రోజులైంది.  సినిమాకు సంబందించిన పోస్టర్లు వైగైరా ఎప్పుడో రిలీజ్ చేశారు.  సినిమా మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.  ఇది వేరే విషయం అనుకోండి.  ఇందులో హీరోయిన్ గా చేస్తున్న రిచా చద్దా...  సమ్మర్ ను సముద్రంలో స్విమ్ చేస్తూ రచ్చ చేస్తోంది.  


బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో వావ్ అనిపించే విధంగా ఉంది.  సముద్రమంతా విశాలమైన హృదయం.  ఆ హృదయమంతా కల్మషం లేని అందం.   చూసేందుకు సముద్ర కన్యగా ఉంది.  లేలేత సూర్య కిరణాలు ఆ నీళ్ల గుండా తాకుతుంటే.. ఆహా అని పరవశించి పోవాల్సిందే కదా. 


2008లో కెరియర్ ప్రారంభించినా ఎంతో ఓపిగ్గా స్టార్ డమ్ కోసం ఇంతకాలం వేచి చూసింది. తొలి నాలుగేళ్లు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే బండి నడిపించింది. అటుపై 2012లో `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` సినిమాతో కథానాయిక గా బిగ్ బ్రేక్ అందుకుంది రిచా చద్దా.  


మరింత సమాచారం తెలుసుకోండి: