Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:10 pm IST

Menu &Sections

Search

పాపం ఫ్యాన్స్ కు మిగిలింది చిరు.. ప్రభాసే..!!

పాపం ఫ్యాన్స్ కు మిగిలింది చిరు.. ప్రభాసే..!!
పాపం ఫ్యాన్స్ కు మిగిలింది చిరు.. ప్రభాసే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019 వ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.  పెద్ద హీరోల సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి.  అందులో చాలా వరకు హిట్ అయ్యాయి.  2019 జూన్ నుంచి ఈ సంవత్సరం ఎండ్ వరకు భారీ బడ్జెట్ సినిమాలు రెండే  రిలీజ్ అవుతున్నాయి. 


అందులో ఒకటి ప్రభాస్ సాహో.  ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం.  


ఈ సినిమా తరువాత అక్టోబర్ 2 వ తేదీన మెగాస్టార్ సైరా సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీ పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.  సినిమా కోసం రామ్ చరణ్ 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.  చారిత్రాత్మక సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  


దసరాకు వస్తుండటంతో.. మరో సినిమా ఆ సమయంలో రిలీజ్ కావడం లేదు.  ఇదిలా ఉంటె జులై 12 న సమంత ఓ బేబీ, ఆగష్టు 9 వ తేదీన మన్మధుడు 2, సెప్టెంబర్ లో వెంకిమామ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  సో, ఈ సినిమాలు వాటికి అడ్డం కాదు కాబట్టి ఈ సినిమాలు బాగున్నాయి అంటే వసూళ్ల వర్షం కురిసినట్టే.  


prabhas,-chiranjeevi,-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలాంటి సినిమాలు చేయనంటున్న మహేష్ బాబు
మెగా హీరోతో రొమాన్స్ చేయబోతున్న రాశీఖన్నా!!
లిప్ లాక్ కి రెడీ అంటున్న సీరియల్ నటి….
కట్టలు తెంచుకున్న రేణు దేశాయ్ ఆగ్రహం
అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు అమలా పాల్..
మెగాస్టార్ చేతుల మీదుగా " కౌసల్య క్రిష్ణమూర్తి" టీజర్ లాంచ్
శంకర్ కల.. ఎన్నాళ్లకు నెరవేరింది..!!
క్రిష్ తాజా ప్రాజెక్ట్ ఇదేఅంటున్నారు...
నిర్మాతగా మారబోతున్న కాజల్…!
కొబ్బరిమట్ట సంగతేంటి? అసలు సంపూ పరిస్థితేంటి...
విజయశాంతి అసలు హీరోయిన్ ఎలా అయ్యింది?
అవకాశాలకోసం ప్రాధేయపడుతున్న సుమన్ శెట్టి !!
తర్వాతి సినిమాలో సరికొత్త లుక్ తో మహేష్...
రాజశేఖర్ నటన అదుర్స్ అంటున్న  కె కె రాధామోహన్...
మహేష్ తో సినిమా చేయడానికి విజయశాంతి ఎందుకు ఒప్పుకుందో తెలుసా?
శ్రద్ధా సీక్రెట్ బయటపెట్టేసిందిగా..!!?
కౌసల్య కృష్ణమూర్తి పై మనసు పారేసుకున్న మెగాస్టార్ చిరంజీవి!
యాడ్స్ వద్దు, సినిమాలే ముద్దు అంటున్న శరవణ స్టోర్స్ యజమాని!
అంగడి సరుకుని కాదంటున్న మోడల్......
ఎన్టీఆర్, ఏయన్నార్లతో గల సాన్నిధ్యాన్ని గురించి వివరించిన తమ్మారెడ్డి భరద్వాజ...
శర్వానంద్ కు తగిలిన గాయంపై స్పందించిన డాక్టర్....
రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ రెజీనా..!
గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా గారికి కోపం తెప్పించిన హీరో విశాల్!!!
కోట్లు కొల్లగొడుతున్న రాజమౌళి R R R ....
"డాక్టర్ స్లీప్" 1980 లో వచ్చిన సినిమాకు సీక్వెల్...
కామిడీయన్ పృధ్విని వెలివేసిన తెలుగు సినీ పరిశ్రమ!
జూహీ చావ్లా, రిషి కపూర్ మళ్ళీ ఒక్కటవుతున్నారు...
హాలీవుడ్ సినిమాకి షారుకు ఖాన్, తన కొడుకు ఆర్యాన్ ఖాన్ ల గొంతు.
హాలీవుడ్ సినిమాకి షారుకు ఖాన్, తన కొడుకు ఆర్యాన్ ఖాన్ ల గొంతు.
ఆపిల్ కి ఆస్కార్ కావాలట...
సందీప్ రెడ్డే నా ధర్యం అనంటున్న కైరా.....
తన భార్య మీద కోపం వస్తే ఏం చేస్తాడో చెప్పిన షాహిద్ కపూర్...
షాహిద్ కపూర్ ఇప్పుడు నిరుద్యోగి...
నాకు గన్ వాడటం బాగా తెలుసంటున్న సాహో హీరోయిన్ శ్రద్ధకపూర్...
తాను నిజంగా శ్రీమంతుడునేనంటున్న హీరో మహేష్ బాబు...
సల్మాన్ ఖాన్ పై సింగర్ "సోనా మహాపాత్ర" విమర్శలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.