Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:10 pm IST

Menu &Sections

Search

మార్కెట్ పెంచుకుంటున్న తెలుగు సినిమా

మార్కెట్  పెంచుకుంటున్న తెలుగు సినిమా
మార్కెట్ పెంచుకుంటున్న తెలుగు సినిమా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ దర్శక , నిర్మాతలు ఇప్పుడు ఒక తెలుగు మార్కెట్ పైనే కాకుండా కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నారు. ఒక సినిమా తీస్తున్నామంటే ఆ సినిమా ను అన్ని పరిశ్రమలోని ప్రేక్షుకులు సొంతం చేసుకునే విధంగా నటీ, నటులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సాహో చిత్రం లో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటిస్తుండగా , కీలక పాత్రల్లో కోలీవుడ్ నటులు నటిస్తున్నారు. దీనితో ఈ సినిమా కు బాలీవుడ్, కోలీవుడ్ లోను  మంచి మార్కెట్  షేర్ లభించడం ఖాయమని  చిత్ర యూనిట్ భావిస్తున్నారు.


ఇక దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కు కూడా ఇదే  ఫార్ములా ను పాలో అవుతున్నాడు ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ మల్టీ స్టారర్ చిత్రం లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండడం తో, ఈ సినిమా పై అంచనాలు మరింత  పెరిగాయి. ఒక పక్క  బాహుబలి దర్శకుడు రాజమౌళి, మరొకవైపు అలియాహీరోయిన్ గా నటిస్తుండడం  తో ఈ సినిమా పై బాలీవుడ్ మార్కెట్ లో  మంచి క్రేజ్ ఏర్పడింది.


ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా లో నటిస్తోన్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం హీరో పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా లో కోలీవుడ్, శాండల్ వుడ్ నటీ, నటులు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. దాంతో అన్ని భాషల్లో తన చిత్ర  మార్కెట్ పెంచుకోవచ్చని ప్లాన్ చేస్తున్నాడు. వందల కోట్లు వెచ్చించి నిర్మిస్తోన్న చిత్రాలకు ఒక్క తెలుగు మార్కెట్ లోనే వసూళ్లు రాబట్టడం కష్టమని భావిస్తోన్న మేకర్స్, ఒకే సినిమా ద్వారా అన్ని భాషల మార్కెట్ ను కొల్లగొట్టేవిధంగా కాస్టింగ్ ఉండేలా చూసుకుంటున్నారు.


telugu-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాళేశ్వరం ప్రారంభోత్సవం సరే ... మరి  హరీష్ రావు ఎక్కడ ?
కేసీఆర్ కంటే జగన్ బెటరంటున్న టి- ఉద్యోగులు
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.