Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:35 am IST

Menu &Sections

Search

సైరా ను భయపెడుతున్న చరణ్ ఆశ !

సైరా ను భయపెడుతున్న చరణ్ ఆశ !
సైరా ను భయపెడుతున్న చరణ్ ఆశ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల కాబోతున్న ‘సైరా’ మూవీ మార్కెట్ కు రామ్ చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలు సమస్యగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం ఈమూవీ బయ్యర్లకు చరణ్ చెపుతున్న చుక్కలు తాకుతున్న రేట్లు అని అంటున్నారు.

వాస్తవానికి ఈమూవీకి ఏర్పడ్డ క్రేజ్ రీత్యా బయ్యర్ల దగ్గర నుండి ఈమూవీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైట్స్ కోసం 90 కోట్ల వరకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అయితే చరణ్ కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ నుండి తనకు 120 కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో బయ్యర్లు చరణ్ డిమాండ్స్ విని భయపడుతున్నట్లు టాక్. 

చరణ్ కోరిన విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం 120 కోట్లు పెడితే ఈమూవీకి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 175 కోట్ల పైన కలక్షన్స్ రావాలని అలాంటి రేంజ్ ‘సైరా’ కు ఎక్కడ ఉంది అని తెలుగు రాష్ట్రాల బయ్యర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు చారిత్రాత్మక సినిమాలను ప్రేక్షకులు ఒకసారి చూస్తారు కానీ మళ్ళీమళ్ళీ రిపీటెడ్ గా చూడరు అన్న ప్రాధమీక విషయం చరణ్ కు ఎందుకు అర్ధం కావడం లేదో తమకు తెలియడం లేదు అంటూ చాలామంది బయ్యర్లు అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి ఈసినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అయిన విషయం వాస్తవమే అయినా ఈమూవీకి పెట్టిన ఖర్చులో సుమారు రెండు వంతులు తెలుగు రాష్ట్రాల మార్కెట్ నుండి రప్పించుకుని శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే భారీమొత్తాలను లాభంగా మార్చుకోవాలని చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలు వినడానికి బాగున్నా వాస్తవ దృష్టిలో అవి ఆచరణ సాధ్యం కాదు అని అంటున్నారు. దీనికితోడు విడుదలైన ఏ భారీ సినిమాకు లాభాలు చెప్పుకోతగ్గ స్థాయిలో రాని నేపధ్యంలో చరణ్ మొండిపట్టు ఎంతవరకు లాభాన్ని తెచ్చి పెడతాయి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


CHARAN EXPECTATIONS  CREATING TROUBLES TO SAIRAA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముంబాయి మీడియా కంటపడ్డ శృతి రానాల వ్యవహారం !
వాల్మీకి లో వరుణ్ తేజ్ పక్కన ఉన్న కుర్రాడి రహస్యం !
పవన్ గడ్డం కటింగ్ వెనుక డాక్టర్ సలహా !
నిఖిల్ కు ఏమైంది !
నమ్రతను గుర్తించి మహేష్ ను గుర్తించని మహిమా చౌదరి !
ఆత్రేయ‌ తో ఇబ్బంది పడుతున్న గ్యాంగ్ లీడ‌ర్‌ !
షాకింగ్ బిగ్ బాస్ ను విమర్శించి లాభాన్ని పొందిన నాగార్జున !
విజయశాంతిని హెచ్చరించిన మహేష్ !
చిరంజీవి కొడుకు చరణ్ పై రాజశేఖర్ అసంతృప్తి !
మహేష్ కోసం దిగిన ఇటలీ పర్యవేక్షకులు !
బిగ్ బాస్ కు నాగార్జున రహస్య కండిషన్స్ !
 పోసాని పై దుష్ప్రచారం ఇండస్ట్రీలో కలకం !
మీడియాలో నెగిటివ్ వార్తల పై అల్లు బాబీ స్పందన !
పవన్ కళ్యాణ్ ను డిఫెన్స్ లో పడేసిన విజయ్ దేవరకొండ నిర్ణయం !
విజయ్ దేవరకొండను కార్నర్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ నిర్ణయాలు !
ప్రభాస్ పై మహేష్ పంచ్ !
ఆర్ ఆర్ ఆర్ కు ఒత్తిడిని క్రియేట్ చేసిన సందీప్ వంగ !
బార్ లో రాజమౌళి మ్యానియా !
మొదటిసారిగా తన కుటుంబ విషయాలను వెల్లడించిన విజయశాంతి !
మహేష్ ను కొట్టిన విజయశాంతి !
బయటపడ్డ కియారా అద్వానీ ఫెయిల్యూర్ లవ్ స్టొరీ !
సురేంద్రరెడ్డిని నమ్మలేకపోతున్న చిరంజీవి !
బాలీవుడ్ మీడియా ముప్పేట దాడి సందీప్ కిషన్ ఎదురు దాడి !
రామ్ చరణ్ కు మళ్ళీ ఏమైంది ?
షాకింగ్ మహేష్ బాబు ట్విట్ తో బయటపడ్డ తెలంగాణ రాజకీయం !
పవన్ తానా ట్రిప్ గురించి బయటకు వస్తున్న విషయాలు !
శర్వానంద్ వ్యవహారశైలిలోని ఆంతర్యం !
జూనియర్ మ్యానియాతో నాగార్జునకు సమస్యలు !
విజయ్ దేవరకొండ ప్రేమలో బ్రెజిలియన్ బ్యూటీ !
హాట్ న్యూస్ గా మారిన బన్నీ అన్న రెండవ పెళ్లి వార్తలు !
మెట్రో ట్రైన్ లో నితిన్ మ్యానియా !
నాగార్జున రవితేజాలకు సమస్యగా మారిన కాళేశ్వరం !
షాకింగ్ న్యూస్ గా మారిన ఆదాశర్మ పేటెంట్ హెచ్చరికలు !
షాకింగ్ అలియా భట్ రూపంలో మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కు కొత్త సమస్యలు !
బన్నీ సెంటిమెంట్ తో త్రివిక్రమ్ ఫెయిల్యూర్ !
ఒత్తిడి పెంచుతున్న టీమ్ మధనపడుతున్న పవన్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..