Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:34 pm IST

Menu &Sections

Search

‘దొరసాని’ మొదలెట్టేసింది!

‘దొరసాని’ మొదలెట్టేసింది!
‘దొరసాని’ మొదలెట్టేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు యంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్-నటి జీవిత దంపతుల ముద్దుల కూతురు శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా తొలిపరిచయం అవుతుంది.  ఇదే సినిమాతో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చక చకా సాగిపోతున్నాయి.


ఈ మద్య దొరసాని టీజర్ రిలీజ్ అయ్యింది.  టీజర్ బట్టి చూస్తే అప్పట్లో గొప్పింటి అమ్మాయిలు గడీల్లో ఉండేవారని..వారిని ఏ మగాడైనా కన్నెత్తి చూస్తే కఠిన శిక్షలు ఉంటాయని..అలాంటిది హీరోయిన్ ప్రేమలో హీరో పడి కష్టాలు కొని తెచ్చుకుంటాడా..టీజర్ చివర్లో అలాంటి సీన్ కనిపించడంతో రక రకాల సందేహాలు వెల్లవడుతున్నాయి.  


తాజాగా ‘దొరసాని’ మూవీ నుంచి నింగిలోని పాలపుంత నవ్వులొంపెనే .. నేలపైన పాలపిట్ట తొవ్వగాసెనే ..' అంటూ సాగిన వీడియో సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.  ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం .. గోరెటి వెంకన్న సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


dorasani-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!
ఇతగాడి డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ ఔరా అంటాడు!
జంపీంగ్ రాయుళ్లకు హైకోర్టు షాక్!
తమన్నాకు పిచ్చెక్కించిన చిరంజీవి కూతురు!