పూనమ్ పాండే... హాట్ హీరోయిన్.  సినిమాలు చేసింది తక్కువే అయినా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుది కాదు.  హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంది.  దాదాపు న్యూడ్ గా ఉండే ఫోటోలను, వీడియో లను పోస్ట్ చేస్తూ షాక్ ఇస్తోంది. 


అయితే, సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు వీడియోలకు చెక్ పెడుతున్న సమయంలో ఈ అమ్మడు ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  సొంతంగా పూనమ్ ఓ వెబ్సైట్ పెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఆ వెబ్ సైట్ లో ఇకపై న్యూడ్ ఫోటోలు దర్శనం ఇస్తాయట.


ఇందులో కొన్ని ఫోటోలను  ఉచితంగా చూసుకునే అవకాశం ఉంది.  అంతకు మించి చూడాలి అనుకుంటే మాత్రం లాగిన్ అయ్యి పెయిడ్ చెయ్యాల్సిందే అంటోంది.  ఎలాగో హాట్ హీరోయిన్.. ఎం చేసినా చెల్లుతుంది. సోషల్ మీడియాలో లక్షలాది  మంది అభిమానులు ఉన్నారు.  


 వీరు పూనమ్ ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అనడంలో సందేహం లేదు. న్యూడ్ వీడియోలకు సంబంధించిన వెబ్ సైట్ పెట్టేందుకు ఇండియాలో పర్మిషన్ ఉన్నదా లేదా అన్నది తెలియాలి.  ఒకవేళ ఉన్నది అంటే పూనమ్ బాటలో చాలా మంది నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: