అనంతపురం అంటే కేవలం ఫ్యాక్షన్ ఒక్కటే కాదు.. అందాలకు ప్రసిద్ధి కూడా అని అంటోంది ప్రియాంక.  కలవరం మాయే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీ ఎలా ఉన్నా సెకండ్ మూవీ టాక్సీ వాలా సినిమాతో ఆకట్టుకుంది.  ఈ మూవీ హిట్ కొట్టడంతో మంచి ఆఫర్లు వస్తాయని అనుకుంది. 


బెస్ట్ సెక్స్ అప్పీల్ ఉండటంతో.. అవకాశలు వస్తాయని ఆస పడింది.  ఆస ఉండటంలో తప్పులేదు.  కాకపోతే దర్శక నిర్మాతలను ఆకర్షించాలి కదా.  పాపం ఈ అమ్మడికి ఇది తెలియదు అనుకుంటా.. అందుకే వెనకబడిపోయింది.  తనను పట్టించుకోవడం లేదని కోపంగా ఎమోజి పెడుతూ ఓహ్ ఫోటోను పోస్ట్ చేసింది. 


గ్లామర్ తో సెక్స్ అప్పీల్ ఉన్న ఆఫొటో చూసేందుకు బాగానే ఉంది.  అవకాశాలు దక్కించుకోవాలి అంటే ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో కనిపించడం కాదు.. నిత్యం హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉండాలి.  అప్పుడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  


ఇప్పటికైనా ఈ అమ్మడు అలాంటి హాట్ ఫొటోలతో రెచ్చిపోతే.. మళ్ళీ వెండితెరపై కనిపించవచ్చు.  లేదంటే మాత్రం అంతే సంగతులు.  మరి ఈ పాపా ఎం చేస్తుందో చూడాలి.  నటిస్తుందా లేదంటే అక్కడితో ఆగిపోతుందా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: