Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:38 am IST

Menu &Sections

Search

చివరికి కాజల్ అలా.. బన్నీ సినిమాలో..

చివరికి కాజల్ అలా.. బన్నీ సినిమాలో..
చివరికి కాజల్ అలా.. బన్నీ సినిమాలో..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరు.  గ్లామర్ ఉన్నంత కాలమే బండి నడుస్తుంది.  ఆ గ్లామర్ తగ్గిపోయినప్పుడు ఆటోమాటిక్ గా అవకాశాలు తగ్గిపోతాయి.  అందుకే అలాంటి హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తూ అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు.  


ఇప్పుడు కాజల్ కు కూడా అదే పరిస్థితి.  కాజల్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్నాయి.  ఒకటి ఆరా వస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.  దీంతో ఈ అమ్మడు తమిళంలో సినిమాలు చేస్తోంది.  అలా తమిళంలో చేస్తూనే.. తెలుగులో ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  


గతంలో ఎన్టీఆర్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ లో మెప్పించింది.  ఆ సాంగ్ సూపర్ హిట్టైంది.  ఇప్పుడు మరలా ఐటెం సాంగ్ లో మెరవబోతున్నది.  అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమాలో కాజల్ డ్యాన్స్ చేయబోతున్నది.  


ఇంకా పేరు పెట్టని ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, నివేత పెతురాజ్ కీలక పాత్ర చేస్తోంది.  అక్కినేని హీరో సుశాంత్ ఓ రోల్ చేస్తున్నాడు.  వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.  


kajal-aggarwal,-allu-arjun,-aa19
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నవీన్ పెద్ద తోపు: విజయ దేవరకొండ
ట్రెండ్ సెట్ చేసిన ముద్దాబంతి పూవు??
గూగుల్ లో వుద్యోగం చేశానన్న నిఖిల్...
"ప్యాడ్ మ్యాన్" పాఠంగా వస్తోంది!!
ఆత్మ సంతృప్తి కోసం సినిమాలు చేస్తున్నా: హరినాథ్ పొలిచెర్ల
‘సైరా’ సెట్లో అనుష్కకు గాయం తగిలిందంట!!!
స్క్రీన్ లు పెంచిన 'కబీర్ సింగ్'....!
అమలాపాల్ను తీసేయడానికి గల కారణమేముంటుంది?
'అవతార్' ను బీట్ చెయ్యడం 'ఎవెంజర్స్' తరమా??
'చిన్మయి' చాలా ధైర్య శాలి: సమంత
సెన్సార్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తామా??
వారి జీవితాలను ఎవరు బాగు చేస్తారు: జ్యోతిక
చెన్నై మంచినీటి కష్టాలను చూసి, కన్నీరు కార్చిన హాలీవుడ్ హీరో...
'ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్', ఎక్స్ట్రార్డినరీ జర్నీ...!
యు/ఎ సర్టిఫికెట్ దక్కించుకున్న 'కల్కి'!
బాలయ్యతో ప్రయోగాలు చేస్తానంటున్న ‘ప్రశాంత్ వర్మ’
హాలీవుడ్ సింహాలకు గొంతునిస్తున్న టాలీవుడ్ స్టార్స్..!
ఇండియా వస్తున్న స్పైడర్ మ్యాన్…
కాజల్ గురించి మనకు తెలియని విషయాలు…
బాలక్రిష్ణ చేతిలో గన్ .. ఈ సారి పేల్చబోతున్నాడా?
'అర్జున్ రెడ్డి' ని చూసి బాలీవుడ్ ఏడుస్తుందా??
హీరో నిఖిల్ మూవీ రద్దయిందా?
నిర్మాతకు చుక్కలు చూపించిన సన్నీలియోని..!
నాగచైతన్య చెంతకు కీర్తి?
మనిషికి డబ్బే ముఖ్యం: నాగబాబు
టాలెంట్ ఉంటే ఎలాగైనా పైకి రావచ్చు: రామ్ గోపాల్ వర్మ
రజనీకాంత్ సినిమా గురించి ఇప్పుడెలా చెప్పగలను?
100 కోట్లకు చేరువలో "కబీర్ సింగ్"
పొలిటీషియన్తో ప్రేమ, వివాహం.. కట్ చేస్తే పార్లమెంట్లో అడుగు..!
సానియా మీర్జా కొడుకుతో ఉపాసన... లండన్ వీధుల్లో షికార్లు...
బిగ్ బాస్ విజేత కౌశల్ షాకింగ్ డెసిషన్...
అతనిప్పుడు సూపర్ డైరెక్టర్: వర్మ
తాత రజని బాటలో నడుస్తున్న మనమడు!!
హీరోల కోసం సినిమాలు చేయను! పాత్ర కోసం..!
‘అర్జున్ రెడ్డి’ పై ఫైర్ అయిన సీబీఎఫ్సీ సభ్యురాలు...!
తన అభిమాని కూతురికి పేరు పెట్టిన పవన్ కళ్యాణ్...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.