Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 10:55 pm IST

Menu &Sections

Search

ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ పై విరుచుకుపడ్డ కట్టప్ప..కారణం ఏంటంటే...??

ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ పై విరుచుకుపడ్డ కట్టప్ప..కారణం ఏంటంటే...??
ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ పై విరుచుకుపడ్డ కట్టప్ప..కారణం ఏంటంటే...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తికి ఫలానా ప్రత్యేకతలు ఉండాలనే నియమాలు లేవు. నిజానికి భారత పౌరుడైన ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాల్లోకి రావచ్చు, అయితే వాటికీ కొద్దిపాటి అర్హతలు మాత్రం ఉన్నాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సినీరంగానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు పెద్దగా సక్సెస్ కాకపోగా, మరికొందరు మాత్రం విజయదుందుభి మ్రోగించి ముందుకు సాగుతున్నవారున్నారు. 

ఇకపోతే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల వలె తమిళనాట రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఇక ఇటీవల కమల్ ప్రత్యేకంగా పార్టీ పెట్టిన దగ్గరినుండి ఆయా పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దాలు మరింతగా పెరిగాయి. ఇక అతి త్వరలో మరొక సూపర్ స్టార్ రజినికాంత్ కూడా పార్టీ నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మీద నేడు సత్యరాజ్, అదేనండి మన బాహుబలిలో నటించిన కట్టప్ప, తన మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడడంతో తాము క్రొత్తగా పార్టీలు నెలకొల్పి ప్రజలకు నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి వస్తున్నాం అని కొందరు స్టార్లు చెప్తున్న గొప్పల వలన ఏమి ఉపయోగం ఉండదని, 

అలానే ఇక్కడ ఎప్పటినుండో పాతుకుపోయిన డీఎంకే పార్టీ వంటి మహావృక్షాలను పెకిలించడం వారితరం కాదని, కాబట్టి ఎవరి పని వారు చూసుకుని చేసుకుంటే మంచిదని వారిద్దరిని ఉద్దేశించి కొంత పరోక్ష వ్యాఖ్యలు చేసారు సత్యరాజ్. అయితే సత్యరాజ్ వ్యాఖ్యలను అక్కడి పార్టీల వారు కొందరు సమర్దిస్తుంటే, కమల్ మరియు రజిని ఫ్యాన్స్ మాత్రం ఆయనపై కోపాగ్నితో ఊగిపోతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి...!! 


satyaraj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ పై విమర్శలు చేసినందుకే అలా జరిగిందా...?
అసెంబ్లీ సమావేశాలపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కౌంటర్....!!
జబర్దస్త్ కు బై బై చెప్పనున్న అనసూయ...??
జబర్దస్త్ నటుడు 'చలాకి చంటి' కి యాక్సిడెంట్... ఏమి జరిగిందంటే...??
మళ్ళి ఆయనే వస్తాడంటున్నారు....దేనికంటే...??
ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
11 గంటల సర్జరీ, 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పదట...!!
'సాహో' తో అతడికి మరొక ఛాన్స్ ఇచ్చారట....!!
శేఖర్ కమ్ముల మరొక 'ఫిదా' కు అంతా సిద్ధం....!!
బ్రేకింగ్ :  డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు....!!
సీఎం జగన్ పాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది...??
ఈసారి విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి....!!
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.