Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:55 pm IST

Menu &Sections

Search

బాబోయ్ డైరెక్టర్ తేజ కి ఇన్ని కష్టాలా...తన బాల్యం గురించి నమ్మలేని నిజాలు!

బాబోయ్ డైరెక్టర్ తేజ కి ఇన్ని కష్టాలా...తన బాల్యం గురించి నమ్మలేని నిజాలు!
బాబోయ్ డైరెక్టర్ తేజ కి ఇన్ని కష్టాలా...తన బాల్యం గురించి నమ్మలేని నిజాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వునేను సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. ఎంతో మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ టాలీవుడ్ లో ఓ విలక్షణ వ్యక్తిత్వం గల దర్శకుడు. ఆయన ముక్కుసూటితనానికి చాలా అవకాశాలు కోల్పోయినా సరే కష్టాన్ని నమ్ముకుంటూ టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్నాడు.


అయితే టాలీవుడ్ లో తాను ఇంత ఎత్తుకు ఎదిగినా తన బాల్యం మాత్రం ఎంతో చేదు జ్ఞాపకాలతో నిండిపోయిందని తేజ ఎమోషనల్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో తన దుర్భర జీవితం గురించి వివరించారు. తన జీవితం కష్టాలు కన్నీళ్ల మయమని.. వింటే కన్నీళ్లు కార్చడం ఖాయమని చెప్పుకొచ్చారు.


తను పేద కుటుంబంలో పుట్టలేదని.. తమది ఎక్స్ పోర్ట్ వ్యాపారమని.. మా నాన్న గొప్ప వ్యాపారం చేసేవాడని తేజ చెప్పుకొచ్చారు. తాను- అక్క- చెల్లి ముగ్గురు సంతానమని.. రాజభోగాలు  చిన్నప్పుడు అనుభవించామని తేజ వివరించారు. కానీ మా అమ్మ మరణంతో తమ పరిస్థితి తలకిందులైందని వివరించారు. అమ్మ మరణంతో నాన్న కృంగిపోయి వ్యాపారాన్ని పెడచెవిన పెట్టాడని.. నష్టాలు వచ్చి ఆస్తులన్నీ పోయి నాన్న మానస్తాపంతో చనిపోయాడని తేజ వివరించారు..


ముగ్గురు పిల్లలమైన తాము అనాథలం అయ్యామని.. మా అక్క పెళ్లి చేసుకొని పోగా.. చెల్లిని బంధువులు స్వచ్ఛంద సంస్థలో చేర్చారని.. నన్ను మా బాబాయి తీసుకెళ్లాడని వివరించారు. తాను అక్కడ ఉండలేక విజయవాడ వెళ్లి అష్టకష్టాలు పడ్డానని తేజ వివరించాడు. బతుకు దెరువు కోసం లారీ క్లీనర్ గా చేరానని.. హోటల్ లో పనిచేశాడనని వివరించారు. చివరకు చెన్నై వెళ్లి కెమెరా అసిస్టెంట్ గా చేరి వాళ్లు పెట్టే ఒకపూట భోజనంతో కడుపు నింపుకొని ఫ్లాట్ మీద పండేవాడినని వివరించారు. ఒక ప్యాంట్ రెండు చొక్కాలు ఉండేవని అవే ఉతుక్కొని కుళాయి దగ్గర వేసుకునేవాడినని తెలిపారు.
ఇళ్లు ఆశ్రయం లేని నేను షూటింగ్ లోనే ప్రొడక్షన్ వాళ్లు పెట్టేది తిని బతికానని వివరించాడు. సినిమా మధ్యలో రోజువారీ ఖర్చులకు కార్లు కడిగి నెలంతా వంద రూపాయలు సంపాదించి కడుపునింపుకునేవాడినని తెలిపారు.


ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు తాను ఫ్లాట్ మీడ రోడ్డు పక్కన నిద్రపోయిన ప్రదేశాలకు వెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని తేజ వివరించాడు. తన కష్టాల స్టోరీని వింటే కన్నీల్లు వస్తాయని తేజ ఎమోషనల్ అయ్యారు. 


teja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!
ఆ సినిమా హిట్ అయ్యుంటే తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని అంటున్న క్యారా అద్వానీ!
'ఆ తెలుగోడిని తరిమికొట్టండి'....విశాల్ పై డైరెక్టర్ భారతీరాజా సంచలన కామెంట్స్!
ఎంత ప్రేముంటే మాత్రం అడిగినప్పుడల్లా ఒప్పుకోవాలా.....కాజల్ పై ఫాన్స్ గరం!
ఆడై టీజర్ టాక్: ఏ హీరోయిన్ చెయ్యలేని సాహసం చేసింది అమల పాల్.....పూర్తి నగ్నం గా షాక్!
శర్వానంద్ గాయం అతి తీవ్రమైనది.....సర్జరీ చెయ్యడానికే 11 గంటలు పట్టిందంట!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
శ్రీ దేవి అప్పుడే ఫిక్స్ అయిపోయింది...అజిత్ సినిమా పై బోనీ కపూర్ కామెంట్స్!
జగన్ ని సపోర్ట్ చేసినందుకు యాక్టరు పృథ్వీ ని ఆ 'ఫామిలీ' సామూహిక బహిష్కరణ!
డేటింగ్ పేరుతో సంసారం చేసి ఇపుడు రేప్ అంటావా? సిగ్గులేదా? కంగనపై జరీనా గరం!
తమిళ్ ఇండస్ట్రీ పై శ్రీ రెడ్డి కన్ను......అగ్ర హీరో పై సంచలన కామెంట్స్!
స్లిమ్ అయ్యిన తరవాత 'మహానటి' కి అవకాశాలు తగ్గాయా?!
బిగ్ బాస్ హౌస్ లో ఉప్పల్ బాలు....ఇంక హౌస్ మేట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో?!
బిగ్ బాస్ 3 సభ్యుల లిస్ట్ లో తెర పైకి పాత హీరో పేరు!
ఆదిత్య వర్మ టీజర్ టాక్: అర్జున్ రెడ్డి కి జిరాక్స్ కాపీ!
'సాహూ' తో పోటీ అవసరమా....అగ్ర హీరో కి నెటిజన్స్ సలహాలు!
ఎవ్వరికి తెలీకుండా హీరోయిన్ నిశ్చితార్ధం!
టాలీవుడ్ కి దిష్టి తగిలిందా....ఇంకో హీరో కి తీవ్ర గాయం?!
రాజమౌళి రూట్ లో  త్రివిక్రమ్....ఇలా అయితే ఎన్ని అద్భుతాలు వస్తాయో!
ఇంత టాలెంట్ పెట్టుకొని తమిళ్ హీరో తో సినిమాకి రెడీ అయ్యాడు తెలుగు డైరెక్టర్!
జూనియర్ ఎన్టీఆర్ రూట్ ఏ సెపరేటు...దానికి నిదర్శన ఈ సినిమా ఒప్పుకోవడమే!
రైతులకి 'బిగ్ బి' చేసిన సాయం అదరహో!
బాక్స్ ఆఫీస్ దెగ్గర 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కొత్త రికార్డు!
మాల్దీవ్స్ లో 'ఇస్మార్ట్ శంకర్' రొమాంటిక్ సాంగ్ షూట్!
సరికొత్త తమిళ్ 'అర్జున్ రెడ్డి' ఫస్ట్ లుక్!
రెండో పెళ్లి కోసం రేణు దేశాయ్ ఫోటోషూట్!
ఎట్టకేలకు మైక్ పట్టుకోనున్న గుణశేఖర్......100 కోట్ల బడ్జెట్ తో సాహసం!
ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారిన నమ్రత!
  'గేమ్ ఓవర్' కి క్రిటిక్స్ రియాక్షన్.....తాప్సి కి నేషనల్ అవార్డు ఖాయం!
అంతా బానే ఉంది కానీ.....'సాహు' టీజర్ లో ఆ ఒక్క విషయం పై క్లారిటీ లేదు!
నితిన్ తో 'భీష్మ' ఒప్పుకోడానికి రష్మిక అడిగిన పారితోషకం అంతా?!
భర్త తోనే రొమాన్స్.......అయినా ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ యాక్టన్ ని చూసి మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలి!
దాసరి కొడుకు అదృశ్యం వెనక ఎవరిదీ హస్తం?!
వెస్ట్ఇండీస్ లెజెండరీ బౌలర్ తో మహేష్ ఫోటో......చిన్న పిల్లాడిలా సంతోషం చుడండి!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.