Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

హాట్ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షారుక్ కూతురు ..!

హాట్ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్  చేస్తున్న షారుక్ కూతురు  ..!
హాట్ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షారుక్ కూతురు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య హాట్ అందాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే అయితే సుహానా కొన్ని సెకన్ల పాటు చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ వీడియో ప్రస్తుతం వెబ్ ని సునామీలా చుట్టేస్తోంది. సదరు టీనేజ్ గాళ్ ప్రస్తుతం బ్రిటన్ (యూకే)లో డిగ్రీ చదువుతోంది. అక్కడ ఓ కాలేజ్  ఫంక్షన్ లో స్నేహితులతో కలిసి పాల్గొంది.  ఆ పార్టీలో తనకు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది.


సుహానా అస్సలు ఎలాంటి భేషజం లేకుండా ఒక అప్ కం స్టార్ లా చెలరేగిపోయింది. ఆ డ్యాన్స్ బిట్ ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ముంబైకి చెందిన ఓ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వివరాల్ని అందించారు. విల్ స్మిత్ టీవీ షో `ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ - ఎయిర్` హిట్ ట్రాక్ కి సుహానా స్టెప్పులు వేసిందని తెలిపారు. ఆ టైమ్ లో తనతో పాటే మామ్ గౌరీఖాన్ ఉన్నారు. సుహానా షిమ్మరీ సిల్వర్ డ్రెస్ లో దేవతా కన్యనే తలపించింది ఈ వీడియోలో.


ప్రస్తుతం సుహానా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బ్రిటన్ లో ఉండగానే అన్న ఆర్యన్ ఖాన్ తో కలిసి నటశిక్షణ కోర్సులోనూ చేరుతోందట. అటుపై బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.అయితే తాను స్టడీస్ తో బిజీగా ఉన్నా వీలున్నప్పుడల్లా బ్రిటన్ నుంచి ముంబై వచ్చి వెళుతుంటుంది. ముంబై వచ్చినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి సుహానా షికార్లకు వెళుతుంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ అనన్య పాండే - సాన్య కపూర్ తదితరులతో ఔటింగులు అంటూ కెమెరా కంటికి చిక్కింది చాలా సార్లు. వీళ్ల గ్యాంగ్ తో సుహానా సోదరుడు ఆర్యన్ ఖాన్ చేరి అప్పుడప్పుడు చాలానే సందడి చేస్తుంటాడు.


for video : https://www.instagram.com/p/ByftPPFH2ej/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

suhana-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!