Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 10:32 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 కి బండ్ల గణేష్ విచిత్రమైన కండిషన్స్ !

బిగ్ బాస్ 3 కి బండ్ల గణేష్ విచిత్రమైన కండిషన్స్ !
బిగ్ బాస్ 3 కి బండ్ల గణేష్ విచిత్రమైన కండిషన్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిర్మాతగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ కు ఊహించని అదృష్టాలు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో కామెడీ పాత్రను పోషిస్తున్న బండ్ల గణేష్ కు ఇప్పుడు ఏకంగా ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకుల నుండి పిలుపు రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఇప్పటికే త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ షోలో రేణు దేశాయ్ హౌస్ మేట్ గా పాల్గోనబోతోంది అని వస్తున్న వార్తలకు తోడు ఇప్పుడు బండ్ల గణేష్ వార్తలు కూడ రావడంతో ‘బిగ్ బాస్ 3’ పై మరింత ఆసక్తి పెరుగుతోంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు బండ్ల గణేష్ పెట్టిన కండిషన్స్ బిగ్ బాస్ నిర్వాహకులకు కొరుకుడు పడటం లేదు అని టాక్. 

తాను ‘బిగ్ బాస్ 3’ షోలోకి రావడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ అయితే తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం రోజుకు కనీసం ఒక్కసారి తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇంచుమించు ఇదేరకం కండిషన్ రేణు దేశాయ్ దగ్గర నుంచి కూడ రావడంతో ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు ఈ విషయమై తమ అసక్తతను వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలో ఈషోలో పాల్గొనే లిస్టులో ఒకనాటి హీరో తొట్టెంపూడి వేణుని కూడ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకప్పుడు క్రేజీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ పేరు కూడ వినిపిస్తున్న నేపధ్యంలో ఈసారి ‘బిగ్ బాస్ 3’ సీజన్ లో పేరున్న వ్యక్తులు చాలామంది కనిపించే అవకాశం ఉంది. నాగార్జున ఈ షోకు హోస్ట్ గా ఫిక్స్ అయినప్పటికీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలలో ఏవో కొన్ని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్..    


BANDLA GANESH SHOCKING CONDITIONS TO BIG BOSS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒకే మార్గాన్ని ఎంచుకున్న మామ కోడళ్ళ అడల్ట్ టచ్ !
హాట్  న్యూస్ గా మారిన జూనియర్ విరాట్ కొహ్లీ భాగస్వామ్యం !
సైరాకు బరువుగా మారిన అనుష్క !
రాజమౌళికి మరోసారి శ్రీదేవి కుటుంబంతో పరాభవం ?
జీవిత రాజశేఖర్ కష్టాలను తీర్చిన కల్కి !
బాలయ్య హీరోయిన్స్ కష్టాల పై దిగజారుడు కథనం !
ప్రభాస్ నుంచి దూరం అయిన అజిత్ అక్షయ కుమార్ !
తమ్మారెడ్డ్డి మాటలలో అభిమానుల వల్ల నష్టపోతున్న పవన్ !
హోటల్ లో బయటపడ్డ బూమ్రా అనుపమ పరమేశ్వరన్ సాన్నిహిత్యం !
దిల్ రాజ్ చెప్పిన కధలో ఏముందో తెలుసా ప్రభాస్ కు !
సమంత మానసిక పరిస్థితిని దెబ్బతీసిన ఆ సంఘటన !
పవన్ అమెరికా పర్యటనకు అభిమానుల తిరస్కరణ !
షాకింగ్ బాలకృష్ణ అభిమాన సంఘ అధ్యక్షుడుగా జగన్ బాలయ్య అభిమానులకు జోష్ !
సాహో పై పెరిగిపోతున్న బాలీవుడ్ ఆదిపత్యం అభిమానులను నిరాశపెట్టిన ప్రభాస్ !
అర్జున్ రెడ్డి రీమేక్ కు మహేష్ ఊహించని ఉపకారం !
అంగడి బొమ్మగా మారిన బన్ని కార్వాన్ !
కొరటాల కండిషన్స్ కు తలొగ్గిన చిరంజీవి !
షాకింగ్ అమలాపాల్ నగ్నంగా కనిపించిన టీజర్ !
సినిమాల కౌటింగ్ పై మహేష్ రియాక్షన్ !
బాలయ్య కథలో మార్పులు - గెటప్ తో ఎదురౌతున్న - సమస్యలు !
మీడియా వార్తలతో జూనియర్ లో అంతర్మధనం !
ఫ్లాష్ జబర్దస్త్ చంటికి ప్రమాదంలో తీవ్ర గాయాలు !
పృథ్వీని బహిష్కరించిన మెగా హీరోలు ?
వరుణ్ తేజ్ ప్రవర్తనలో పవన్ కళ్యాణ్ !
పవన్ నిర్ణయాలను ప్రభావితం చేయబోతున్న తానా పిలుపు !
కియారా అద్వానికి సలహా ఇవ్వడానికి తిరస్కరించిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి బాలకృష్ణల వ్యవహార శైలి పై సురేష్ బాబు కామెంట్స్ !
బాలకృష్ణ పిలుపుకు షాక్ అయిన రోజా !
జగన్ మనస్తత్వం పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
షాకింగ్ మీడియా ముందు బయటపడిన లక్షీపార్వతి కొడుకు !
ఆ హీరో పై వివాదాస్పద కామెంట్స్ చేసిన తాప్సీ
గాడ్ ఫాదర్ ను నమ్మి డబ్బుతో రిస్క్ చేస్తున్న కాజల్ !
ఓ బేబీ రిజల్ట్  పై బంగార్రాజు భవితవ్యం !
ప్రభాస్ టెన్షన్ ను పోగొట్టిన రాజమౌళి !
పవన్ జూనియర్ ల అనుభవరాహిత్యం పై ఆ ప్రముఖ వ్యక్తి సెటైర్లు !
టాలీవుడ్ హీరోలకు ఏమైంది – భయ పెడుతున్న సెంటిమెంట్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..