Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:00 pm IST

Menu &Sections

Search

బాలయ్య రూలర్ కాదట....!!

బాలయ్య రూలర్ కాదట....!!
బాలయ్య రూలర్ కాదట....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్వరలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రేపు అధికారిక పూజ కార్యక్రమాలతో ప్రారంభించనుందట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తుండగా ఇందులో బాలయ్య ఒక పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో అయన జయంత్ దర్శకత్వంలో నటించిన లక్ష్మినరసింహ చిత్రంలో చేసిన స్వామి పాత్ర వలె ఈ సినిమాలో కూడా ఆయనది కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అంటున్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు గతంలో పలు కథనాలు ప్రచారమైన విషయం తెలిసిందే. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ ని పెట్టాలని యోచిస్తోందట చిత్ర యూనిట్. నిజానికి ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు క్రాంతి అని, కాబట్టి అదే పేరును సినిమా టైటిల్ గా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేయడం జరిగిందట. అయితే హీరోయిన్, ఇతర నటీనటులు, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు రేపు పూజ కార్యక్రమంలో వెలువడనున్నాయట. ఒకరకంగా ఈ సినిమాని బాలయ్య ఫ్యాన్స్ కు ఒక కనుకగా గుర్తుండిపోయేలా తీయాలని రవికుమార్ భావిస్తున్నారట. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహా హిట్ అయినప్పటికీ, అభిమానుల అంచనాలను మాత్రం పూర్తి స్థాయిలో అందుకోలేదనే విమర్శ వెలువడడంతో ఈసారి తీయబోయే సినిమా తప్పకుండా బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండాలని అయన పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేశారట. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సినిమాని సంక్రాంతి కానుకగా 2020లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి అనేది ప్రక్కన పెడితే ఈ వార్త ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 


balakrishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరి పాటల పరిస్థితి ఏంటి....!
రాజమౌళి స్థాయిని అతడు అందుకోగలడా....??
నాగార్జునకు మహేష్ బాబు హిట్ ఇస్తాడా.....??
ప్రేమలో పడను, ప్రేమను సృష్టిస్తాను అంటున్న మన్మధుడు....!!
అదరహో అనిపించిన ప్రభాస్ 'సాహో' టీజర్...!!
'మహర్షి' మేనియా అక్కడ ఇంకా తగ్గలేదు....!!
 మహేష్ బాబు బాటలోనే త్రివిక్రమ్ కూడా ...??
కార్ యాక్సిడెంట్ కు గురైన హీరో వరుణ్ తేజ్....ఏమి జరిగిందంటే...??
సన్నీతో బ్రహ్మి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్....??
అది ప్రభాస్ కు పెద్ద అగ్ని పరీక్షే అంటున్నారు...!!
హిట్ కోసం పరితపిస్తున్న పవన్ ఫ్యాన్....!!
మహేష్, పవన్ తోనే అది సాధ్యం అవుతుందా...??
అందుకే ఆయన అంత పెద్ద లెజెండరీ మెగాస్టార్ అయ్యారు....!!
మన్మధుడు - 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!!
'సరిలేరు నీకెవ్వరు' లో మరొక హీరోయిన్....??
వామ్మో బిగ్ బాస్ - 3 లో ఆయనా.....??
బాలయ్య రూలర్ కాదట....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.