Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

నయన్ రొమాంటిక్ టూర్.. ఎవరితో అంటే..!!

నయన్ రొమాంటిక్ టూర్.. ఎవరితో అంటే..!!
నయన్ రొమాంటిక్ టూర్.. ఎవరితో అంటే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నయనతార సౌత్ లో టాప్ హీరోయిన్.  శ్రీరామా రాజ్యం తరువాత రిటైర్ అవుతున్నానని ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లిని పక్కన పెట్టి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  సెకండ్ ఇన్నింగ్స్ సూపర్బ్ గా ఉండటం విశేషం.  

తమిళంలో వరసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  తెలుగు తమిళ కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు, రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి ఏథేన్స్ కు వెళ్ళింది.  అక్కడి నుంచి శాంటోరి వెళ్తూ తన ఫోటోలను పోస్ట్ చేసింది.  

ఫ్లైట్ బోర్డింగ్ పాస్ లను షేర్ సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్ సింబల్ ను పెట్టింది.  ఈ ఫొటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  విగ్నేష్ కు.. నయనతారకు ఎప్పుడో మ్యారేజ్ అయ్యిందని, నయన్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందని అందుకే బయటపెట్టడం లేదని అంటున్నారు.  

ఏదైతేనేం.. నయనతార సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నది.  తెలుగులో మెగాస్టార్ తో సైరా చేస్తున్న ఈ హీరోయిన్, తమిళంలో సోలో సినిమాలు చేస్తూ వరస హిట్స్ కొడుతున్నది.  నయనతార తో సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం.


tollywood-gossip
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా దానికి మించి ఉంటుందట..!!!
160 దేశాల్లో "ధనుష్" సినిమా…
"ఓ బేబీ" ట్రైలర్ అదుర్స్...
హృతిక్ రోషన్ కుటుంబం ఆమెను గృహ నిర్భందం చేసింది...!
సందీప్ కిషన్ కు అంత సీనుందా??
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి చుట్టూ రాజుకున్న వివాదం!
పవన్ కళ్యాన్ అభిమానులకు కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ…
160 దేశాల్లో "ధనుష్" సినిమా…
హీరోగా చేయనని వినాయక్ తెగేసి చెప్పేస్తారా ?
సెన్సార్ పనుల్లో "దర్పణం" చిత్రం…
విజయ్ సేతుపతిని చూసి, మన తెలుగు హీరోలు నేర్చుకోవాలట!!!
“అఖిల్” పట్టినదంతా బూడిదైపోతుంది ఎందుకో తెలుసా..?
చరణ్ -ఎన్టీఆర్ లకు ఏం చేయాలో అర్థం కావట్లేదట…!
మార్లిన్ మన్రో ఫోజ్ లో "సమీరా రెడ్డి"…
ముగ్గురు విజయ్ లు ఒకే సినిమాలో…
అర్జున్ రెడ్డి తమ్ముడిని డాన్స్ రాదు!!!
రచయితగా విజయ్ దేవరకొండ!
రెజీనాకు ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ …
నా చెల్లెలు కూడా లవ్ లో ఫెయిలయ్యింది... కత్రినా కైఫ్!
గడ్డం తీసిన గబ్బర్ సింగ్! కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్...
సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓహో ....
విలన్ కావాలనే వచ్చానంటున్న కమెడియన్ ప్రియదర్శి....
పాపం అర్జున్ కపూర్.....
"అర్జున్ రెడ్డిని" చాలా ఛాలెంజ్ గా తీసుకున్న... షాహిద్ కపూర్...
"అర్జున్ రెడ్డిని" చాలా ఛాలెంజ్ గా తీసుకున్న... షాహిద్ కపూర్...
అందరికళ్ళూ నామీదే అనంటున్న కత్రినా.......
అఖిల్ తదుపరి సినిమాకు  హీరోయిన్ కోసం అన్వేషణ...
కమిడియన్ గా అవకాశాలు తగ్గడంతో హీరోగా చేయాలని భావిస్తున్న బ్రహ్మి!!!
అలీ మరియు బ్రహ్మానందంల మాటలు వాడుకోవాలనుకుంటున్నారు!!
సినిమాలు ప్లాప్ అయినా అతడు, తెలివైనవాడట!!! సాయి ధర్మ తేజ…
ఒక సాధారణ నటి నుంచి.. ఎం.పి గా మారిన ఆమె ప్రస్థానం ఏమయ్యుంటుంది?
అలాంటి సినిమాలు చేయనంటున్న మహేష్ బాబు
మెగా హీరోతో రొమాన్స్ చేయబోతున్న రాశీఖన్నా!!
లిప్ లాక్ కి రెడీ అంటున్న సీరియల్ నటి….
కట్టలు తెంచుకున్న రేణు దేశాయ్ ఆగ్రహం
అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు అమలా పాల్..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.