Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:23 am IST

Menu &Sections

Search

'సరిలేరు నీకెవ్వరు' లో మరొక హీరోయిన్....??

'సరిలేరు నీకెవ్వరు' లో మరొక హీరోయిన్....??
'సరిలేరు నీకెవ్వరు' లో మరొక హీరోయిన్....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ సినిమా సరిలేరు నీకెవ్వరూ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ బాబు, తిరిగిరాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే అంతకుముందే సినిమా షూటింగ్ ని ప్రారంభించనుంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గీత గోవిందం భామ రష్మిక హీరోయిన్ కావడం, వరుస విజయాలతో దూసుకెళ్తున్న మహేష్, అనిల్ రావిపూడి కలిసి ఈ సినిమా చేస్తుండడం, 

అలానే వరుసగా మూడోసారి దేవిశ్రీప్రసాద్ మహేష్ సినిమాకు పనిచేయడం, మరీ ముఖ్యంగా ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయశాంతి గారు మళ్ళి ఈ సినిమా ద్వారా రి ఎంట్రీ ఇస్తుండడం వంటివి. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందని, నిజానికి సినిమాలో ఇదే కీలకమైన క్యారెక్టర్ అని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు, అంతేకాదు ఈ కీలకమైన క్యారెక్టర్ కోసం ఇదివరకు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ నటిస్తున్నట్లు నేడు ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో షికారు చేస్తోంది. 

ఇప్పటివరకు మహేష్ వంటి బడా  సూపర్ స్టార్ తో పనిచేయని మెహ్రీన్, ఆ క్యారెక్టర్ గురించి దర్శకుడు అనిల్ చెప్పగానే వెంటనే ఒప్పుకుందట. ఎప్పటినుండో తాను మహేష్ ప్రక్కన నటించాలని అనుకుంటున్నానని, అయితే అది ఈ విధంగా రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని మెహ్రీన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. అసలు ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియడం లేదుగాని, ఒకవేళ నిజం అయితే మాత్రం మెహ్రీన్ కెరీర్ పరంగా మంచి అవకాశాన్ని అందుకుంది అని చెప్పవచ్చు...!! 


sarileru-neekevvaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ బాబు హ్యాండా మజాకానా...!!
బిగ్ బాస్ - 3 లో ఎంపికైనట్లు వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్....!!
మహేష్, పవన్ కలిసి రంగంలోకి దిగాల్సిందేనట.....!!
'జనసేన' ఆ పని మాత్రం ఎప్పటికీ చేయదట.....!!
'సైరా' కోసం మరొక్కసారి కత్తి పట్టిన అనుష్క ...??
షాకింగ్ రేంజిలో మెగాస్టార్ - కొరటాల మూవీ బడ్జెట్....!!
నైజాం రికార్డు పై గురి పెట్టారుగా.....!
నటి హేమకు గట్టి షాకిచ్చిన శ్రీరెడ్డి...!!
ఇంటర్నెట్ లో రజినీకాంత్ మనవడి ఫోటో హల్ చల్....!!
మహేష్ కోసం నాని వస్తున్నాడట.....!!
మెగాబ్రదర్స్ తో సినిమా తప్పకుండా ఉంటుందట.....!!
పూరి మళ్ళి ఆ రేంజి హిట్ కొడతాడట...!!
వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
శ్రీ రెడ్డి కళ్ళకు ఏమైంది?...వైరల్ అవుతున్న వీడియో...!!
లేడీ సూపర్ స్టార్ ని విష్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్...!!
పూరి జగన్నాథ్ ఎంతగానో మారిపోయాడు : రామ్ గోపాల్ వర్మ....!!
'మహర్షి' 50 రోజుల వేడుక ముహూర్తం ఫిక్స్....!!
రికార్డు ధరకు అమ్ముడైన "సరిలేరు నీకెవ్వరు" శాటిలైట్ రైట్స్ ....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్....!!
'బిగ్ బాస్ - 3'లో అవి నిజమైతే ఆడియన్స్ కి పండుగే....!!
వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ వీడియో....!!
ఒకేసారి ఇద్దర్లు 'వెంకీ'లను లైన్లో  పెట్టిన పవన్ ఫ్యాన్.....!!
బాబోయ్ శ్రీముఖి కూడానా....??
మళ్ళి టీడీపీకి పునర్వైభవం తీసుకురాగలిగేది అతడేనా.....??
బిగ్ బాస్ - 3 లో నటించనున్న బుల్లితెర ఫెమస్ యాంకర్....??
అదరహో అనేలా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్....!!
చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్....?
రాబోయే ఎన్నికల్లో 'జనసేన' జయకేతనం ఎగురవేయగలదా....??
'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....??
వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!
ఆ పేరే 2024 ఎన్నికల్లో తారకమంత్రంలా పని చేసి తమకు విజయాన్ని అందిస్తుందట....!!
ఆల్ టైం రికార్డు దిశగా సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి'.... !!
లోలోపల 'సాహో' దెబ్బకి భయపడుతున్నారట....!!
మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ....!!
నవరత్నాల్లో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారా....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.