Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:09 am IST

Menu &Sections

Search

మన్మధుడు - 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!!

మన్మధుడు - 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!!
మన్మధుడు - 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ఆ తరువాత చేసిన రాజుగారి గది 2, ఓం నమో వెంకేశాయ, ఆఫీసర్, దేవదాస్ సినిమాలతో పరాజయాలను చవిచూశారు. ఇక ప్రస్తుతం అయన నటుడు మరియు దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు - 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రానున్న ఈ సినిమాపై అటు టాలీవుడ్ లోను ఇటు అక్కినేని ఫ్యాన్స్ లోను ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ సినిమాలో నాగ్ సరసన అదరగొట్టే బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ముగ్గురు ముద్దుగుమ్మలైన కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడలు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఎప్పుడెపుడు నాగ్ ని మరొక్కసారి మన్మధుడి పాత్రలో చూద్దామా అని ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి కాసేపటి క్రితం తీపి కబురు చెప్పింది చిత్ర యూనిట్. 

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలుండడంతో ఒకవేళ ఎల్లుండి విడుదలయ్యే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమా నాగ్ కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే ఇంకొద్ధిరోజులు వేచి చూడాల్సిందే....!


manmadhudu-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ బాబు హ్యాండా మజాకానా...!!
బిగ్ బాస్ - 3 లో ఎంపికైనట్లు వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్....!!
మహేష్, పవన్ కలిసి రంగంలోకి దిగాల్సిందేనట.....!!
'జనసేన' ఆ పని మాత్రం ఎప్పటికీ చేయదట.....!!
'సైరా' కోసం మరొక్కసారి కత్తి పట్టిన అనుష్క ...??
షాకింగ్ రేంజిలో మెగాస్టార్ - కొరటాల మూవీ బడ్జెట్....!!
నైజాం రికార్డు పై గురి పెట్టారుగా.....!
నటి హేమకు గట్టి షాకిచ్చిన శ్రీరెడ్డి...!!
ఇంటర్నెట్ లో రజినీకాంత్ మనవడి ఫోటో హల్ చల్....!!
మహేష్ కోసం నాని వస్తున్నాడట.....!!
మెగాబ్రదర్స్ తో సినిమా తప్పకుండా ఉంటుందట.....!!
పూరి మళ్ళి ఆ రేంజి హిట్ కొడతాడట...!!
వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
శ్రీ రెడ్డి కళ్ళకు ఏమైంది?...వైరల్ అవుతున్న వీడియో...!!
లేడీ సూపర్ స్టార్ ని విష్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్...!!
పూరి జగన్నాథ్ ఎంతగానో మారిపోయాడు : రామ్ గోపాల్ వర్మ....!!
'మహర్షి' 50 రోజుల వేడుక ముహూర్తం ఫిక్స్....!!
రికార్డు ధరకు అమ్ముడైన "సరిలేరు నీకెవ్వరు" శాటిలైట్ రైట్స్ ....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్....!!
'బిగ్ బాస్ - 3'లో అవి నిజమైతే ఆడియన్స్ కి పండుగే....!!
వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ వీడియో....!!
ఒకేసారి ఇద్దర్లు 'వెంకీ'లను లైన్లో  పెట్టిన పవన్ ఫ్యాన్.....!!
బాబోయ్ శ్రీముఖి కూడానా....??
మళ్ళి టీడీపీకి పునర్వైభవం తీసుకురాగలిగేది అతడేనా.....??
బిగ్ బాస్ - 3 లో నటించనున్న బుల్లితెర ఫెమస్ యాంకర్....??
అదరహో అనేలా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్....!!
చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్....?
రాబోయే ఎన్నికల్లో 'జనసేన' జయకేతనం ఎగురవేయగలదా....??
'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....??
వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!
ఆ పేరే 2024 ఎన్నికల్లో తారకమంత్రంలా పని చేసి తమకు విజయాన్ని అందిస్తుందట....!!
ఆల్ టైం రికార్డు దిశగా సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి'.... !!
లోలోపల 'సాహో' దెబ్బకి భయపడుతున్నారట....!!
మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ....!!
నవరత్నాల్లో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారా....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.