Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 7:30 am IST

Menu &Sections

Search

అతను 'త్రివిక్రమ్' మార్క్ ను అందుకోగలడా.. ?

అతను  'త్రివిక్రమ్' మార్క్ ను అందుకోగలడా.. ?
అతను 'త్రివిక్రమ్' మార్క్ ను అందుకోగలడా.. ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని నాగార్జున కెరీర్ లోనే  సూపర్ హిట్ మూవీగా నిలిచిన చిత్రం 'మన్మథుడు'. స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్ రచయితగా రాసిన అద్భుతమైన చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. ఒక విధంగా త్రివిక్రమ్ రైటింగ్ శైలి ఈ చిత్రంలోనే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా  టిఆర్పీ రేటింగ్ భారీగా వస్తోంది.  మరి అలాంటి మూవీకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున సరసన   రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా  'మన్మథుడు 2 ' రాబోతుంది. 


 మరి మన్మథుడు స్థాయిను ఈ చిత్రం అందుకోగలదా..? అసలు త్రివిక్రమ్ మార్క్, కామెడీ టైమింగ్ ముందు, రాహుల్ రవీంద్రన్ రాసిన స్క్రిప్ట్ నిలబడగలగదా.. ? 'మన్మథుడు'లో త్రివిక్రమ్ కామెడీ ఎంత బాగా పేలిందో.. ఈ సినిమాలో అంతకుమించి పేలాలి.. ఇది సాధ్యమేనా..? ఒక విధంగా ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' అని పెట్టకుండా ఉండాల్సింది. కేవలం ఆ పేరు పెట్టడం వల్లే.. ఇప్పుడు త్రివిక్రమ్ తో  రాహుల్ రవీంద్రన్ ను ఖచ్చితంగా పోలుస్తారు. మరి ఆ పోలికలో  రాహుల్ రవీంద్రన్,త్రివిక్రమ్ మార్క్ ను అందుకోగలడా.. ? ఒకవేళ అందుకోకపోతే మాత్రం 'మన్మథుడు 2'  డిజాస్టర్ గా నిలవడం ఖాయం.


trivikram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING