Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:04 pm IST

Menu &Sections

Search

అందుకే ఆయన అంత పెద్ద లెజెండరీ మెగాస్టార్ అయ్యారు....!!

అందుకే ఆయన అంత పెద్ద లెజెండరీ మెగాస్టార్ అయ్యారు....!!
అందుకే ఆయన అంత పెద్ద లెజెండరీ మెగాస్టార్ అయ్యారు....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎక్కడైనా ఎవరైనా తమ చుట్టూ ఉండేవారిని గుర్తుపెట్టుకోవాలనే రూల్ లేదు. ఇక బంధాలు, అనుబంధాలు అనేవాటికి స్వస్తి పలికి, కేవలం డబ్బుకు మాత్రమే విలువగల నేటి కాలపరిస్థితుల్లో అయితే తమ ఇంట్లోని వారినే ఎందరో పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఒప్పుకుని తీరవలసిన అంశం. ఇక సినీ పరిశ్రమలో అయితే హీరోలు, హీరోయిన్లు, తమ చుట్టూ నిత్యం పనిచేస్తున్న వారిని ఎందరినని గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. 

అయినప్పటికీ తన కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ళు తనకు సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి ఒకరు చనిపోతే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తన కుమారుడు అభిషేక్ తో కలిసి వెళ్లి అతడి శవాన్ని మోయడమే కాకకుండా, అంత్యక్రియల వరకు ఉండి, అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి మరీ వచ్చారు. ఇక నేడు ఉదయం జరిగిన ఈ ఘటన, మొత్తం బాలీవుడ్ వర్గాలలో విపరీతంగా ప్రచారం అవుతోంది. అంతపెద్ద మెగాస్టార్ అయి ఉండి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ తనకు ఎన్నో ఏళ్లపాటు సేవ చేసిన సెక్యూరిటీ గార్డును ఏ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ, 

అతడి అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన అమితాబ్ మరియు అభిషేక్ లకు దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా వేదికల ద్వారా అభినందనలు కురిపిస్తున్నారు. ఎంత ఆస్థి ఉన్నా, ఎంత పేరు వున్నా, మా మెగాస్టార్ అమితాబ్ గారికి వేరొకరు సాటి రారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ అమితాబ్ అభిమానులు ఆయనకు హ్యాట్సాఫ్ అమితాబ్ జి అని ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెల్పుతున్నారు. కొందరు బాలీవుడ్ నటులు సైతం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మీలాంటి వారిని చూస్తే తెలుస్తుంది అని అమితాబ్ గొప్పమనసుని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు....!!  


amitabh-bacchan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జబర్దస్త్ కు బై బై చెప్పనున్న అనసూయ...??
జబర్దస్త్ నటుడు 'చలాకి చంటి' కి యాక్సిడెంట్... ఏమి జరిగిందంటే...??
మళ్ళి ఆయనే వస్తాడంటున్నారు....దేనికంటే...??
ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
11 గంటల సర్జరీ, 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పదట...!!
'సాహో' తో అతడికి మరొక ఛాన్స్ ఇచ్చారట....!!
శేఖర్ కమ్ముల మరొక 'ఫిదా' కు అంతా సిద్ధం....!!
బ్రేకింగ్ :  డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు....!!
సీఎం జగన్ పాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది...??
ఈసారి విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి....!!
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరి పాటల పరిస్థితి ఏంటి....!
రాజమౌళి స్థాయిని అతడు అందుకోగలడా....??
నాగార్జునకు మహేష్ బాబు హిట్ ఇస్తాడా.....??
ప్రేమలో పడను, ప్రేమను సృష్టిస్తాను అంటున్న మన్మధుడు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.