Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

సాయి ధరం తేజ కోసం రంగం లోకి దిగిన ఎన్‌టి‌ఆర్ డైరెక్టర్ !

సాయి ధరం తేజ కోసం రంగం లోకి దిగిన ఎన్‌టి‌ఆర్ డైరెక్టర్ !
సాయి ధరం తేజ కోసం రంగం లోకి దిగిన ఎన్‌టి‌ఆర్ డైరెక్టర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన సాయి ధరంతేజ్ తన రేంజ్ కి తగ్గ విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి ఇంకా చాలా ప్రయోగాలు చేసిన సాయి ధరమ్ తేజ్ మెగాభిమానులను అలరించలేకపోయాడు. చివరిగా తాను చేసిన చిత్రలహరి సినిమా కొద్దో గొప్పో అలరించిన పెద్దగా మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. ఇటువంటి క్రమంలో సాయి ధరమ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ బాబీ చేతిలో పడ్డాడు. జై లవకుశ వంటి భారీ బ్లాక్ బస్టర్ జూనియర్ ఎన్టీఆర్ కి అందించాడు డైరెక్టర్ బాబీ.


అయితే సాయి ధరంతేజ్ నటించబోయే సినిమాకు మాత్రం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా బాబి రంగంలోకి దిగినట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. డైరెక్టర్ ఎవరు అంటే సప్తగిరి సినిమా ‘వజ్ర కవచధర గోవింద’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్.. బాబీ నిర్మాణంలో తేజు హీరోగా సినిమా చేయబోతున్నాడట. ‘బెస్ట్ యాక్టర్స్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ఆ తర్వాత సప్తగిరిని హీరోగా పరిచయం చేస్తూ ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ తీశాడు. తర్వాత మళ్లీ సప్తగిరితోనే ఇంకో సినిమా చేశాడు.


ఐతే అతడి రేంజికి తేజుతో సినిమా అంటే కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినా కానీ సాయి ధరంతేజ్ అరుణ్ పవర్ డైరెక్ట్ చేసే విధానం నచ్చి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. ప్రస్తుతం సాయి ధరంతేజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే అరుణ్ పవర్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయనున్నట్లు సమాచారం.


sai-dharam-tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.