Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:14 pm IST

Menu &Sections

Search

వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!

వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రోబో 2పాయింట్ 0 తరువాత రజినీకాంత్ దూకుడు పెంచారు.  వరసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు.  రోబో తరువాత పెట్ట, ఇప్పుడు దర్బార్ చేస్తున్నారు.  దర్బార్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వేరే సినిమాపై దృష్టిసారించాలని రజిని ఆలోచన.  


మాములుగా సినిమా జులై నాటికి పూర్తి చేయాలి.. కానీ ఆగష్టు వరకు షూటింగ్ ఉంటుందని, ఆగష్టు లో షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 2020 కి సినిమా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రోజునే ఈ సినిమా రిలీజ్ ను ప్రకటించారు. 


ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి పోస్ట్ ఫోన్ ఉండదు.  ఆగష్టు తరువాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ అవుతుంది.  ఈ మూవీ తరువాత రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం.  త్వరలోనే తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈలోపుగా సినిమా పూర్తి చేయాలన్నది రజిని ఆలోచన.  


మరో రెండేళ్లు సమయం ఉన్నది కాబట్టి, ఎన్నికలకు సంవత్సరం ముందు వరకు సినిమాలు చేసి, సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి రావాలన్నది రజిని ఆలోచన.  ఆ దిశగానే రజిని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  త్వరలోనే పార్టీ గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  


rajinikanth,-petta,-darbar,-murugadoss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అఖిల ప్రియకు షాక్ ఇచ్చిన జగన్..!!!
దిల్ రాజు దగ్గర అంత ఉందా?
అనుకున్నట్టుగానే జరిగితే.. తెరాస కు నష్టమే..!
ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!
తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.