Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

రోజా నీకు అంత నోటి దూల ఎందుకు .. తమ్మారెడ్డికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన రోజా ..!

రోజా నీకు అంత నోటి దూల ఎందుకు .. తమ్మారెడ్డికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన రోజా ..!
రోజా నీకు అంత నోటి దూల ఎందుకు .. తమ్మారెడ్డికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన రోజా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైస్సార్సీపీ పార్టీలో రోజా ఫైర్ బ్రాండ్ ఉన్న మహిళా నేత. నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించింది. అయితే నిర్మాతగా.. దర్శకుడిగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా ఉన్న తమ్మారెడ్డిభరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమంతో సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాతో ఇంటర్వ్యూ నిర్వహించారాయన. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను రోజా నుండి రాబట్టారు తమ్మారెడ్డి భరద్వాజ. 


కొత్తగా రెండోసారి గెలిచిన తరువాత ఎలా ఉంది అన్న ప్రశ్నకు రోజా స్పందిస్తూ , చాలా ఆనందంగా ఉంది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో చాలా విషయాలపై ఫైట్ చేయడం వల్ల చంద్రబాబు నన్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ దాటి గెలిచి రావడం చాలా ఆనందంగా ఉంది. నటిగా నీకు వేధింపులు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు ...  నేను ఇంతకు ముందు కూడా చెప్పాను.


ఒక అమ్మాయి (శ్రీరెడ్డి) క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు నాకైతే అలాంటి కష్టాలు రాలేదని చెప్పా. ఫస్ట్ సినిమా నుండి నా జర్నీ చాలా స్మూత్‌గా సాగింది. కాంపిటేషన్ అయితే ఉంటుంది కాని.. వేధింపులు అయితే నాకు ఎదురుకాలేదు. నీకు నాలా ఎందుకు అంత నోటి దూల? అందర్నీ తిడతావు? అని తమ్మారెడ్డి అడిగినప్పుడు .. రోజా చెబుతూ  దానివల్లే మనం బతుకుతున్నాం.. మన జోలికి ఎవరూ రావడం లేదు. బయటవాళ్లకు నేను ఫైర్ బ్రాండ్‌గానే అనిపిస్తా.. నాతో ఉన్న వాళ్లతో చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటా. చాలా కూల్ అని వాళ్లకు తెలుసు. కాకపోతే ఒక కవచం వేసుకుని తిరగాల్సి వస్తోంది. 

roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!