Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 12:44 am IST

Menu &Sections

Search

ఈ నెల 13న 'నాగార్జున మన్మథుడు-2' టీజర్...!

ఈ నెల 13న 'నాగార్జున మన్మథుడు-2' టీజర్...!
ఈ నెల 13న 'నాగార్జున మన్మథుడు-2' టీజర్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా మ‌న్మ‌థుడు 2. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన టాకీ పార్ట్ లో సమంత, కీర్తి సురేష్ కు సంబంధించిన సన్నివేశాలాను చిత్రీకరించారు.


ఇందులో  భాగంగానే ఈ సినిమాలోని నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున-సమంత, నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు విడుదల చేయగా అవి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు చిత్ర బృందం. అంతేకాదు ఈ టీజర్‌లో అన్నీ ఎమోషన్స్ ని చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.


ఇంతకుముందు నాగార్జున-సోనాలి బింద్రే జంటగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కథ కథనాలతో కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు కి సీక్వెల్‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. ఆర్.ఎక్స్.100 ఫేం చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.



manmadhudu-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫ్లాప్స్ వచ్చినా అన్నిటికీ బాలీవుడ్డే బావుంటుంది..'కసి'..గా మాట్లాడుతున్న యంగ్ హీరోయిన్స్..!
'ఇస్మార్ట్ శంకర్‌' లో కూడా 'అ' లాంటి పచ్చి బూతులు, తిట్లు..పూరి మారడా..మార్చేవాళ్ళు లేరా..?
 				తానా సభలకు యంగ్ హీరో 'విజయ్ దేవరకొండ' అందుకే రావడం లేదట..!
మారుతి-సాయి ధరమ్ తేజ్-రాశీ ఖన్నా ల ''ప్రతి రోజూ పండుగే''...ప్రారంభం.
నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్‌లో క్రేజీ టైటిల్..'రంగ్ దే'..!
డైలాగ్స్ లేని 'వాల్మీకి' ప్రీ టీజర్ ను రిలీజ్ చేసి ప్రయోజనం ఏంటి..!
బూతులను, బోల్డ్, సెక్స్ నెస్ ని విచ్చలవిడిగా చూపిస్తే తప్పులేదా..నా సినిమాని ఎందుకంటున్నారు..! షాహిద్.
హీరో అనుకుంటున్నాడా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు..!
'పద్మావత్' రికార్డ్‌ను ఒక్కరోజులోనే తుడిచిపెట్టిన అర్జున్ రెడ్డి హింది 'రీమేక్ కబీర్ సింగ్'..!
'వాల్మీకి'  ఊర మాస్..వరుణ్ తేజ్ లుక్ రిలీజ్..!
మళ్లీ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకొచ్చేదెవరు?..మీకే కాన్ఫిడెన్స్‌ పోతే ఎలా..!
ప్రభాస్‌ క్రేజేనా లేక బాహుబలి ఎఫెక్టా సాహోకి అంత బిజినెస్ ఎలా అయింది..!
'కబీర్ సింగ్' సినిమా చెత్తగా ఉంది..ముందు 'అర్జున్ రెడ్డి' ని కూడా ఇలానే అన్నారు..!
'ఇస్మార్ట్ శంకర్' ను వెనక్కి తన్నిన వరల్డ్ కప్..!
అప్పుడు మహానటి 'సావిత్రి'..ఇప్పుడు 'సమంత'..!
మరో 'కంచెరపాలెం' కు క్యాస్టింగ్ కాల్..!
ఈసారైనా 'రాజు గారు' గది తెరుస్తాడా..!
'అదాశర్మ' కి పిచ్చెక్కిందా..అమ్మాయిలకు వార్నింగ్ ఇస్తుందేంటి..!
'అపరిచితుడు' ని గుర్తు చేస్తున్న నాగార్జున 'బిగ్ బాస్-3' లేటెస్ట్ ప్రోమో..!
'సైరా' తేడా కొడితే నా పరిస్థితేంటి 'చిరు'..మీరే నన్ను కాపాడాలి..అంటున్న 'నయనతార'..!
'కల్కి' కూడా కాపీనే..ఇలా అయితే ఎలా..! సొంత కథలెప్పుడొస్తాయ్..!
'చిరు' తో 'రజనీ' కి పోటినా..చెన్నై కి హైదరాబాద్ కి ఉన్నంత తేడా ఉంది..!
డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి అనగానే హీరోలందరు వెనక్కి వెళ్ళారు..నాని తప్ప..!
చైతు-సాయి పల్లవిల మరో మంచి కాఫీ లాంటి సినిమా..శేఖర్ కమ్ముల..!
'రాజమౌళి' శిష్యులకు అంత సీన్ లేదు..!
డెభై ఏళ్ల మనసు, పాతికేళ్ల వయసు..ఇదే 'ఓ బేబీ' కాన్సెప్ట్..క్లారిటీ వచ్చేసింది.
'అక్కినేని సమంత' సింగల్ హ్యాండెడ్ షో..ఓ బేబీ..!
మిల్కీ బ్యూటికి గాసిప్పుల గోల ఎక్కువైంది. కాస్త తగ్గితే మంచిది..!
'సమంత' కు తలనొప్పిగా మారిన చిన్మయి..!
నా సినిమా సేఫ్ అంటున్న డా.రాజశేఖర్..!
 'బిగ్ బాస్' ను ఆపేయండి..పిల్లలు చెడిపోతున్నారు..!
'రాఘవ లారెన్స్' ని ఫాలో అవుతున్న 'ఓంకార్'. ఈసారి 'తమన్న' కావాలి..!
పాపం 'తాప్సీ' అంత చేసినా పెదవి విరిచారు...!
చిరంజీవి, బాలకృష్ణ..'స్టార్స్'.. అందుకే వాళ్ళతో మా బ్యానర్‌లో సినిమాలు నిర్మించలేదు..సంచన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
వెంకటేష్ 'గురు' సినిమా ఫార్మాట్‌లోనే 'కౌసల్య కృష్ణమూర్తి'...! అందుకే మెగాస్టార్ మెచ్చుకుంది.
నా చేయి పడిన సినిమాలు ఫ్లాపవుతున్నాయి..అందుకే తప్పుకుంటున్నా..డైరెక్టర్ 'మారుతి'..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.