Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 10:00 am IST

Menu &Sections

Search

యాక్సిడెంట్ కి గురైన మెగా హీరో..!

యాక్సిడెంట్ కి గురైన మెగా హీరో..!
యాక్సిడెంట్ కి గురైన మెగా హీరో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా కాంపౌండ్ కి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ కి గురైంది. హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతుండగా తెలంగాణాలో వనపర్తి జిల్లాలో కొత్తకోట వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన కారు ప్రమాదానికి గురవడంతో కారు కి తీవ్ర డామేజ్ జరిగింది కానీ వరుణ్ తేజ్ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడినట్లు తెలుస్తుంది. కారు కి కారు ఢీకొనడంతో రెండు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే జరిగిన ఘటనలో వరుణ్ తేజ్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాల్మీకి షూటింగ్ కోసం వరుణ్ తేజ్ బెంగుళూరుకు వెళుతున్నాడు.

varun-tej

ప్రయాణిస్తున్న సమయంలో వరుణ్ తేజ్ వాహనం దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్, ఆయన వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులుకు ఎలాంటి గాయాలు కాలేదు. ఢీ కొన్న మరో వాహనంలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మొత్తం 6 వాహనాల్లో బయలుదేరారు. ప్రమాదం తర్వాత వరుణ్ తేజ్ మరో కారులో బెంగుళూరు వెళ్ళాడు.

varun-tej

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే వరుణ్ తేజ్ యాక్సిడెంట్ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది మెగా అభిమానులు కంగారు పడ్డారు. దీంతో వెంటనే వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో స్పందించారు. “ నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని రోడ్డు ప్రమాదం నుండి అదృష్టంగా బయట పడినట్లు ఎలాంటి గాయాలు కూడా తగల లేదని చెబుతూ నాపై ప్రేమాభిమానాలు చూపించినందుకు కృతజ్ఞతలు అంటే అభిమానులకు సోషల్ మీడియాలో తెలియజేశారు.


varun-tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ బాబు మహర్షి కొత్త రికార్డు..!
ఫోటోలు తీశాడు అని బెదిరించిన హీరోయిన్ తాప్సీ..!
మరో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..!
మహేష్ కోసం ఇటలీ నుండి వచ్చారు..?
అర్జెంటు గా రామ్ చరణ్ ని అమెరికా పంపించిన రాజమౌళి..?
చిరంజీవి- బాలకృష్ణ నేను చనిపోవాల్సిన వాళ్ళం దేవుడే కాపాడాడు అంటోన్న సీనియర్ హీరోయిన్..!
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టిస్తోన్న కబీర్ సింగ్…!
బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
యాంకర్ తలదించుకునేలా సమాధానం చెప్పిన రానా..!
భవిష్యత్తులో అటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!
ఆ హీరో కొడుకు మీద విపరీతమైన ప్రెజర్ పాపం !
పవన్ కల్యాణ్ ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఇది !
పవన్ కల్యాణ్ అంతా సడన్ గా అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ?
బాలయ్య కొత్త సినిమా స్టోరీ ఇదే..?
వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి వెళ్లిన 'ఇస్మార్ట్ శంకర్'...!
సోషల్ మీడియాలో కెసిఆర్ కేటీఆర్ ని పొగిడిన మహేష్ బాబు..!
జగన్ ని సపోర్ట్ చేసినందుకు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు: పోసాని..!
కారు పక్కన పెట్టి హైదరాబాదులో మెట్రో ట్రైన్ ఎక్కిన నితిన్..!
నా అందానికి రహస్యం అదే అంటున్నా పూజా హెగ్డే…!
రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్..?
దివంగత హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీకపూర్ పై కేసు నమోదు..!
యూపీ సీఎం పై నోరు జారిన సింగర్, కేసు నమోదు చేసిన పోలీసులు..?
ఆ టాప్ క్రికెటర్ తండ్రికి రజినీకాంత్ కి మధ్య గొడవ..?
రాజమౌళి ఆఫర్ ని పక్కన పెట్టిన సీనియర్ హీరోయిన్ కూతురు..?
ఆ సీనియర్ హీరోయినే కావాలంటున్న బాలయ్య..?
విజయ్ దేవరకొండ పై అలిగిన డైరెక్టర్..?
About the author

Kranthi is an independent writer and campaigner.