Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 1:34 pm IST

Menu &Sections

Search

శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!

శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!
శ్రీదేవి జ్ఞాపకార్ధం అజిత్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇదేంటి అనుకుంటున్నారా.. అవునండి.. అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా శ్రీదేవి రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్నిచ్చింది. ఆ సినిమాలో తమిళ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మరణానికి తర్వాత శ్రీదేవి భర్త నిర్మించే సినిమాలో అజిత్ నటించారు. ఆ సినిమా పేరు నేర్కొండ పార్వై. 
 
ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రారంభంలోనే శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ లుక్‌తో ఆ ఫోటో కనిపిస్తుంది. వీడని జ్ఞాపకాలతో అంటూ అందుకు తమిళ క్యాప్షన్ వుంది. ఆపై అజిత్ లాయర్ లుక్‌లో ఈ ట్రైలర్‌లో కనిపించారు. మొత్తం సినిమా మహిళల అంశాలను టచ్ చేస్తూ సాగుతోంది. ఈ చిత్రంలో అజిత్ లుక్ సాధారణంగా వుంది. గడ్డంపై లాయర్‌గా అజిత్ పాత్రకు చక్కని న్యాయం చేస్తాడని అర్థమైపోతుంది. 
 
ట్రైలర్‌లో అజిత్ మాస్ మసాలా కనిపించలేదు. సర్వసాధారణమైనా రోల్‌లో అజిత్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా చేసేందుకు అజిత్ ఒప్పుకున్నారంటే అది శ్రీదేవి కోసమేనని ఫ్యాన్స్ మధ్య అప్పుడే టాక్ మొదలైంది. శ్రీదేవి భర్త నిర్మించే బ్యానర్‌లో నటించి ఆమెను అజిత్ ఓసారి స్మరించుకున్నారని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. అజిత్ కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు తదితరులు నటించిన నేర్కొండ పార్వై సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. జీ సంస్థతో శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అజిత్ ఈ సినిమాలో నటించారు.
 
అలాగే ఆర్ యూ వర్జిన్ అంటూ ఈ సినిమా ట్రైలర్‌లో మీరా పేరిట వున్న శ్రద్ధా శ్రీనాథ్‌ను ప్రశ్నించడం ఈ ట్రైలర్‌కు హైలైట్. పింక్ సినిమా రీమేక్‌గా నటిస్తున్న తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇంకా ఈ సినిమా ఆగస్టు పదో తేదీన రిలీజ్ కానుంది. 


ajith
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంటికి తిరిగొచ్చిన దాసరి కుమారుడు...అదృశ్యానికి కారణం వెల్లడి!
‘ఇస్మార్ట్’ శంకర్ టైటిల్ సాంగ్ విడుదల.....మణిశర్మ కుమ్మేసాడు గా!
పాపం మంచు విష్ణు.....'ఓటర్' సినిమా కోసం పడుతున్న పాట్లు!
అగమ్యగోచరం గా సునీల్ పరిస్థితి!
సంపూర్ణేష్ బాబు 'కొబ్బరిమట్ట' కి లైన్ క్లియర్....ఫస్ట్ వీక్ 200 కోట్లు గ్యారెంటీ అంట!!
తెలంగాణ స్టూడియో కి కెసిఆర్ పచ్చ జండా.....ఫిలిం సిటీ కి ప్లన్స్ సిద్ధం!
సీరియల్ షూటింగ్ లో నటీమణుల ఫైట్.....పోలీసులు జోక్యం!
హీరో నాగ శౌర్య కి కూడా గాయాలు...దర్శకేంద్రుడి పరామర్శ!
కాజల్ పుట్టినరోజు సందర్భం గా కళ్ళు చెదిరే పోస్టర్ విడుదల!
వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!
ఆ సినిమా హిట్ అయ్యుంటే తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని అంటున్న క్యారా అద్వానీ!
'ఆ తెలుగోడిని తరిమికొట్టండి'....విశాల్ పై డైరెక్టర్ భారతీరాజా సంచలన కామెంట్స్!
ఎంత ప్రేముంటే మాత్రం అడిగినప్పుడల్లా ఒప్పుకోవాలా.....కాజల్ పై ఫాన్స్ గరం!
ఆడై టీజర్ టాక్: ఏ హీరోయిన్ చెయ్యలేని సాహసం చేసింది అమల పాల్.....పూర్తి నగ్నం గా షాక్!
శర్వానంద్ గాయం అతి తీవ్రమైనది.....సర్జరీ చెయ్యడానికే 11 గంటలు పట్టిందంట!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
చిన్న సినిమాకి పెద్ద వేదిక...'‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ కి మెగా హీరో!
శ్రీ దేవి అప్పుడే ఫిక్స్ అయిపోయింది...అజిత్ సినిమా పై బోనీ కపూర్ కామెంట్స్!
జగన్ ని సపోర్ట్ చేసినందుకు యాక్టరు పృథ్వీ ని ఆ 'ఫామిలీ' సామూహిక బహిష్కరణ!
డేటింగ్ పేరుతో సంసారం చేసి ఇపుడు రేప్ అంటావా? సిగ్గులేదా? కంగనపై జరీనా గరం!
తమిళ్ ఇండస్ట్రీ పై శ్రీ రెడ్డి కన్ను......అగ్ర హీరో పై సంచలన కామెంట్స్!
స్లిమ్ అయ్యిన తరవాత 'మహానటి' కి అవకాశాలు తగ్గాయా?!
బిగ్ బాస్ హౌస్ లో ఉప్పల్ బాలు....ఇంక హౌస్ మేట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో?!
బిగ్ బాస్ 3 సభ్యుల లిస్ట్ లో తెర పైకి పాత హీరో పేరు!
ఆదిత్య వర్మ టీజర్ టాక్: అర్జున్ రెడ్డి కి జిరాక్స్ కాపీ!
'సాహూ' తో పోటీ అవసరమా....అగ్ర హీరో కి నెటిజన్స్ సలహాలు!
ఎవ్వరికి తెలీకుండా హీరోయిన్ నిశ్చితార్ధం!
టాలీవుడ్ కి దిష్టి తగిలిందా....ఇంకో హీరో కి తీవ్ర గాయం?!
రాజమౌళి రూట్ లో  త్రివిక్రమ్....ఇలా అయితే ఎన్ని అద్భుతాలు వస్తాయో!
ఇంత టాలెంట్ పెట్టుకొని తమిళ్ హీరో తో సినిమాకి రెడీ అయ్యాడు తెలుగు డైరెక్టర్!
జూనియర్ ఎన్టీఆర్ రూట్ ఏ సెపరేటు...దానికి నిదర్శన ఈ సినిమా ఒప్పుకోవడమే!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.