Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:10 am IST

Menu &Sections

Search

సోనమ్ కపూర్ ఒక్క ఫొటోతో హీట్ ను పెంచేసింది ..!

సోనమ్ కపూర్ ఒక్క ఫొటోతో హీట్ ను పెంచేసింది ..!
సోనమ్ కపూర్ ఒక్క ఫొటోతో హీట్ ను పెంచేసింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవడ్ లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న అందాలను ఆరబోయటంలో సోనమ్ కపూర్ ది ప్రత్యేక స్థానం. సామాజిక మాధ్యమాల ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు.. నెటిజనుల చేత ఫ్యాషన్ ఐకాన్.. ఫ్యాషనిస్టా అనిపించుకోవడం మాత్రం సోనమ్ కపూర్ కే చెల్లింది.  మోడరన్ డ్రెస్ కానివ్వండి.. సాంప్రదాయ దుస్తులు కానివ్వండి.. బికినీ కానివ్వండి..  డ్రెస్ ఏదైనా తనదైన గ్రేస్ తో యాటిట్యూడ్ తో ఫ్యాషనబుల్ గా ధరించడం సోనమ్ స్పెషాలిటీ.


సోనమ్ పోయినేడాది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను వివాహమాడి శ్రీమతిగా మారిన సంగతి తెలిసిందే.  అయితే భర్తగారికి  తన శ్రీమతి అంటే ఎంతో మురిపెం.  భార్య అంటే చులకనగా చూస్తూ.. వారితో అబద్ధాలు చెప్తూ.. వారిని రకరకాలుగా వేధించే పురుషాధిక్య సమాజం మెంబర్ కాదాయన.  భార్యగారి షూ లేస్ ఊడిపోతే.. పబ్లిక్ గా కెమెరాల ముందు ముడులు వేసిందాకా ఆయన మనసు కుదుట పడదు!  ఇంత ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడుతున్న సోనమ్ రీసెంట్ గా ఒక ఫోటో షూట్ చేసింది.


ఈ ఫోటోలను సోనమ్ ఫ్యాన్స్ మెయింటెయిన్ చేసే ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.క్రీమ్ కలర్ ఛోళీ.. అదే రంగులో ఉన్న లెహెంగాతో సోనమ్ ఫోటో షూట్ చేసింది.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షెలా ఖాన్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ కు ఎంబ్రాయిడరీ సూపర్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రెస్ అద్భుతం.  ఈ డ్రెస్ ను తనదైన స్టైల్ లో ధరించి సోనమ్ సూపర్ పోజులిచ్చింది. ఈ డ్రెస్ తో పాటు మరో వైట్ కలర్ డ్రెస్ లో కూడా దుమ్ములేపే పోజులిచ్చింది. అసలు ఈ పోజులు చూస్తే మనకు మెల్లగా బైబై చెప్తున్న ఎండాకాలం కాస్తా "నేనున్నాను.. నేను విన్నాను.. నేను చూశాను.. నేను తిరిగి వస్తున్నాను" అంటూ వెనక్కి వచ్చేస్తుందేమో.

sonam-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
మంచి పధకాన్ని కూడా విమర్శించి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ..!
సుజనాచౌదరి వచ్చింది ప్రజాసేవ కోసమటా .. జనాలు నవ్వుతున్నారు ..!
తాము చేసిన తప్పును తెలుసుకున్న టీడీపీ ..!
సరిలేరు నీకెవ్వరులో .. విజయశాంతి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
అటువంటి సీన్స్ చేసి మళ్ళీ బాధ అనుభవించలేను ..!
బాక్సాఫీస్ ను షేక్  చేస్తున్న కబీర్ సింగ్ ..!
పూజా హెగ్డేకు ఇదేం పిచ్చి ..!
జగన్ సంచలన నిర్ణయం .. ఇక టీడీపీకి కష్టమే ..!
20 రోజుల పాటు నగ్నంగా నటించిన అమలాపాల్ ..!
చంద్రబాబు చాణుక్యుడా .. చేతకాని చవటో కత్తి మహేష్ పోస్ట్ వైరల్ ..!
జైలుకెళ్లే టీడీపీ నేతలు ఎవరు ?
తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా .. మళ్ళీ దొరికాడు ..!
జగన్ నమ్మిన బంటు .. విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి ..!
రోజాకు మంత్రి పదవిని మించిన పదవి ..!
బీజేపీలోకి వైసీపీ నేతలు .. ఇంత కంటే కామెడీనా ..?
లాజిక్ లు మాట్లాడి బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన విజయ సాయి రెడ్డి ..!
కేసీఆర్ హరీష్ ను మరిచావు .. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు ..!
యాంకర్ ఓవర్ యాక్షన్ కు రానా సమాధానం అదిరింది ..!
ఎంత జరిగినా చంద్రబాబు ఇక మారరు ..!
సెక్సీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ..!
పాపం పాకిస్థాన్ కెప్టెన్ ను ఘోరంగా అవమానించారు ..!