సమంతలో ఒక అద్భుత నటి దాగుంది. అయినా తన నటనా పటిమను ఉపయోగించుకోకుండా అంగాంగ ప్రదర్శనకు దేహాన్ని వదిలేసి అందాల ప్రదర్శన వెంట పడిపోవటం తరచుగా చూస్తున్నాం. తను అసలే పొట్టి. దానికి తోడు చిట్టి డ్రస్ లో అందులో ఇమడని అందాలు, అవి పొంగిపొరలితే యువతకు "చిత్రాలు" కనిపిస్తున్నాయి ఇంటర్నెట్ లో సమంత వేసే పోష్టింగుల ద్వారా! నిద్రపట్తని యువత పలు సెటైరికల్ వ్యాఖ్యలు. 



"చిట్టి గౌనులో పెద్ద పాప!" అంటూ సెటైర్లు చిట్టి పొట్టి టైట్ డ్రస్ లు ఆమెకు అంత బాగుండవు అని కుర్రాళ్ల అభిప్రాయం లాగుంది. పెళ్లయిన పడతులను అసలే "ఆంటీ" అనేయడం తెలుగు కుర్రాళ్లకి అలవాటైన సందర్బంలో  “పొట్టి ఆంటీ” అని కూడా సంబోదిస్తున్నారు.  

అందులోను సమంత వయసు ముప్పై దాటి రెండేళ్ళయింది కూడా! సోషల్‌ మీడియాలో కొందరేంటి  దాదాపు అందరూ యువకులు “సమంత ఆంటీ” అంటుండగా కొన్ని వెబ్‌ సైట్స్‌ ఇంకొంచెం చనువు తీసుకొని ఇంకాస్త ముందుకి వెళ్లి “సమంత ఆంటీ కొద్ది రోజుల్లో తల్లి” కూడా కాబోతుందంటూ పుకార్లు పుట్టించారు. నేను తల్లిని అవట్లేదురా! దేవుడా! అని చెప్పటానికేమో మరీ పచ్చ బాక్ గ్రవుండ్ కలర్ గ్రీన్ ఆకులున్న స్మూత్ గౌనులో పిట్ట లాంటి పొట్టి ఆంటీ అందాల ప్రదర్శన అంటూ వెటకారం చేసేతఋఅం బయట వినిపిస్తుంది. 


లేకపోతే సమంత ఇలాంటి పుకార్లకి, కామెంట్లకి విసిగిపోయిందో ఈ సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని నిలబడాలంటే "మరీ చిన్నపిల్లలా కనిపించ వలసిన అవసరం గుర్తించిందో ఏమో? ఇలా కనబడటానికి ప్రయత్నించిందో? ఏమో? మొత్తం మీద సమంత భారీ స్థాయి లో వర్కవుట్లు చేస్తూ చాలా ఫిట్‌ గా తయారయింది. 



పెళ్ళై ఒకరికి ఇల్లాలైన ఈ ముప్పై రెండేళ్ళ ముద్దుగుమ్మ - అయిదడుగుల రెండంగుళాల హైటు - పొట్టి గౌనులో చిట్టి పాప అనో - చిట్తి గౌనులో పోట్తి పాప అనో అంటూ అల్లరి చేస్తూ నవ్వుకుంటున్నారు. ఈ అతి అక్కినేని వారింటి కోడలికి తగదేమో? అంటున్నారు తెలుగువాళ్ళు.  తన బట్టల గురించి, తన గురించి ఎన్ని విధాలయిన కామెంట్లు పడినా కానీ వాటికి "అట్లకాడ సర్రున కాల్చి చురకలు అంటేలా మాటల వాతలు పెట్టే సమాధానం  ఇచ్చే సమంత" తన కంటే వయసులో చిన్న వాళ్లయిన హీరోల సరసన కూడా నటిస్తూ ఇప్పటికీ చూడ చక్కని పెయిర్‌ అయిపోతూ వస్తుంది. 

Image result for samantha akkineni in short gown

మరింత సమాచారం తెలుసుకోండి: