Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:24 am IST

Menu &Sections

Search

‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?

‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు గా భావించే వారు. కానీ బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్టు సాహూ.  ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి లాంటి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి2 ’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ చేస్తున్న మూవీ ‘సాహూ’.  ఈ సినిమాకు ‘రన్ రాజా రన్ ’ఫేర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.  తన రెండో సినిమానే స్టార్ హీరో, స్టార్ ప్రొడక్షన్, భారీ బడ్జెట్ తో కమిట్ అయ్యాడు..మరి ఆ రేంజ్ కి ఎంత వరకు చేరుకుంటారు..అని ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి.

నేడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సాహూ’టీజర్ రిలీజ్ అవుతుంది.  వాస్తవానికి ఈ టీజర్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.  ఆ మద్య ‘సాహూ’హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన చిన్న యాక్షన్ చిత్రీకరణ వీడియో రిలీజ్ చేశారు.  ఇటీవల ప్రభాస్ కి సంబంధించిన పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అంతకు మించి ఎలాంటి అప్ డేట్స్ లేవు.  చాలా రోజులుగా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. ఆ మద్య ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లీక్ అంటూ రక రకాల వార్తలు రాశారు. తన కుటుంబాన్ని అంతం చేసిన డాన్‌ని చంపడానికి నకిలీ ఇంటర్‌పోల్‌ ఏజెంట్‌గా చేరిన హీరో.. తాను అనుకున్నది ఎలా సాధిస్తాడనేదే సాహూ స్టోరీ లైన్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ సాహూ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. Read more at: https://telugu.filmibeat.com/whats-new/huge-discussions-on-prabhas-storyline-077034.html
sahoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!
వేలానికి యాక్షన్ హీరో ఆస్తులు!
‘విరాట పర్వం’లో రానా పాత్ర ఏంటో తెలుసా!
ఆ కథ నాదే..కాపీ వివాదంలో ‘కల్కి’
బాలీవుడ్డా..నో ఛాన్స్ : సమంత
అమలాపాల్ కి సెన్సార్ షాక్!
బిగ్ బాస్ 3 : ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టారా?
అందుకే పవన్ గెడ్డం తీశారట?
గీతా మాధురి తల్లికాబోతుంది!
సంపూ ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్!
 హీరో డెత్‌ డేట్‌ పెట్టిన చిచ్చు..కోలీవుడ్ షేక్!
అందుకే ఎన్టీఆర్ ని లైక్ చేస్తా!
ఆడపిల్లల్ని చంపేస్తున్నారు..ఇక ‘బేటీ బచావో-బేటీ పడావో’ ఎక్కడిదీ? : రష్మీ
సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అక్షర’ టీజర్!
ఓంకార్ ‘రాజుగారి గది3’షూటింగ్ ప్రారంభం!
వెళ్లొస్తా ఫ్రెండ్స్.. దావన్ పోస్టింగ్ చూస్తే కన్నీరు ఆగదు!
స్నానం చేద్దామనుకుంటే చుక్క నీరు లేదు : ఎస్పీ బాలసుబ్రమాణ్యం