Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:38 am IST

Menu &Sections

Search

మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?

మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య వస్తున్న సినిమా హీరోయిన్లు ఎంత గ్లామర్ గా ఉంటే...అంత క్రేజ్.  ఎంత స్కిన్ షో చేస్తే..అన్ని ఛాన్సులు అన్నతీరుగా సాగిపోతున్నారు.  గ్లామర్ ప్రదర్శనలో బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ స్టైలే వేరు. సినిమాల పరంగానే కాదు..ఇతర కాంట్రవర్సీ  వార్తల్లో తరచుగా నిలుస్తోంది. ఆ మద్య పొట్టి దుస్తులతో ఉన్న ఫోటోలని రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న డ్రెస్ పై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేయడం, అతడికి రకుల్ ధీటుగా సమాధానం చెప్పడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.  మీ తల్లికి ఉందేమో కారులో సెషన్స్ చేసే అలవాటు అంటూ రకుల్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ విషయంలో రకుల్ కి కొందరు సపోర్ట్ చేశారు. కొంత మంది తిక్క తలకెక్కి మాట్లాడుతుందని..అతడు చేసిన తప్పుకు వాళ్ళ తల్లిని ఎందుకు లాగడం అని రకుల్ ని విమర్శించారు. 

ఏది ఏమైనా ఓ వైపు తెలుగు, తమిళ మూవీస్ మాత్రమే కాకుండా హిందీ లో కూడా ఆ బాలీవుడ్ బ్యూటీ సందడి చేస్తుంది. తాజాగా రకూల్ పై మరోసారి నెటిజన్లు విరుచుకు పడుతున్నారు..స్కిన్ షో చేస్తేనే సినిమాలో మనుగడ సాగుతుందా? హద్దులు దాటే అందాల ప్రదర్శన వల్ల లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నా యనే వాదనకు మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది.

కానీ ఈ ప్రశ్నకు రకూల్ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. కాకపోతే సినీ తారలపై ఆడియన్స్ కి అలాంటి అభిప్రాయం ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారంటూ సున్నితంగా తప్పించుకుంది.  ప్రస్తుంత నాగార్జన తో ‘మన్మధుడు2’సినిమలో నటిస్తుంది. 


rakul-preet-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొడుకును చదివించలేని స్థితి..సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య!
ఆ ప్రోడ్యూసర్ కి నేనేం పాపం చేశా..! : పోసాని
ఆ మూవీతో ఘోరంగా నష్టపోయాను!
కృష్ణవంశి ఈజ్ బ్యాక్!
ఆకట్టుకుంటున్న ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ !
అప్పుడు కాజల్..ఇప్పుడు తమన్నా..ఏంటీ చోటా ఈ ఛండాలం!
మీకు దండం పెడతా... అంటూ కన్నీరు పెట్టుకున్న నటి హేమ!
శృతి హాసన్ ఎక్కడా తగ్గడం లేదే?
ప్రశాంతంగా నడిఘర్ సంఘం ఎన్నికలు పూర్తి!
విజయ్ పుట్టిన రోజు కానుకగా బంగారు ఉంగరాలు!
బావకోసం సూపర్ గిఫ్ట్!
‘దొరసాని’కి లైన్ క్లీయర్!
గోపీచంద్ చేతుల మీదుగా సునీల్ ‘ జై సేన’ టీజర్ రిలీజ్!
శేఖర్ కమ్ముల ఆ మూవీ ఆపేశారా?
షకలక శంకర్ ‘నాలుగో సింహం’ టీజర్ రిలీజ్!
విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో!
నాని, విజయ్ మూడేళ్ల వరకూ బిజీ..అందుకే ప్రియదర్శి!
‘సాహూ’ అప్పుడు ఫ్లాప్ అన్నాడు..ఇప్పుడు తెగ పొగిడేస్తున్న హీరో!
అదిరిందయ్యా విజయ్!
వేలానికి యాక్షన్ హీరో ఆస్తులు!
‘విరాట పర్వం’లో రానా పాత్ర ఏంటో తెలుసా!
ఆ కథ నాదే..కాపీ వివాదంలో ‘కల్కి’
బాలీవుడ్డా..నో ఛాన్స్ : సమంత
అమలాపాల్ కి సెన్సార్ షాక్!
బిగ్ బాస్ 3 : ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టారా?
అందుకే పవన్ గెడ్డం తీశారట?
గీతా మాధురి తల్లికాబోతుంది!
సంపూ ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్!
 హీరో డెత్‌ డేట్‌ పెట్టిన చిచ్చు..కోలీవుడ్ షేక్!
అందుకే ఎన్టీఆర్ ని లైక్ చేస్తా!
ఆడపిల్లల్ని చంపేస్తున్నారు..ఇక ‘బేటీ బచావో-బేటీ పడావో’ ఎక్కడిదీ? : రష్మీ
సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అక్షర’ టీజర్!
ఓంకార్ ‘రాజుగారి గది3’షూటింగ్ ప్రారంభం!
వెళ్లొస్తా ఫ్రెండ్స్.. దావన్ పోస్టింగ్ చూస్తే కన్నీరు ఆగదు!
స్నానం చేద్దామనుకుంటే చుక్క నీరు లేదు : ఎస్పీ బాలసుబ్రమాణ్యం